"రచయితగా ప్రతి కథకీ ఓ మంచి ముగింపు ఇవ్వడం బాగా తెలిసిన ఎం వెంకటేశ్వరరావుకి జీవితంలో తారసిల్లే ప్రతి ముగింపుకీ ఓ అందమైన ప్రారంభాన్ని ఇవ్వడం కూడా అంతే బాగా తెలుసు. ఆ తెలిసినదానిని విపరీతంగా ఆదరించారు. అభినందించారు. ఇంట్లో పెద్ద టీవీ ఉండటం గొప్ప కాదు, పెద్ద లైబ్రరీ ఉండటం గొప్ప అన్నది తెలుసుకున్నారు." "జీవితంలో పైకి రావాలన్నా అట్టడుగుకి అణిగిపోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. మనిషి తనకి తానే బంధువు. అలాగే మనిషి తనకి తానే శత్రువు కూడా. ఈ విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ఇన్ని గొప్ప విషయాల్ని సహేతుకంగా, సరళంగా, సరదాగా చెప్పిన ఎం వెంకటేశ్వరరావు గారు అభినందనీయులు."
"రచయితగా ప్రతి కథకీ ఓ మంచి ముగింపు ఇవ్వడం బాగా తెలిసిన ఎం వెంకటేశ్వరరావుకి జీవితంలో తారసిల్లే ప్రతి ముగింపుకీ ఓ అందమైన ప్రారంభాన్ని ఇవ్వడం కూడా అంతే బాగా తెలుసు. ఆ తెలిసినదానిని విపరీతంగా ఆదరించారు. అభినందించారు. ఇంట్లో పెద్ద టీవీ ఉండటం గొప్ప కాదు, పెద్ద లైబ్రరీ ఉండటం గొప్ప అన్నది తెలుసుకున్నారు." "జీవితంలో పైకి రావాలన్నా అట్టడుగుకి అణిగిపోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. మనిషి తనకి తానే బంధువు. అలాగే మనిషి తనకి తానే శత్రువు కూడా. ఈ విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ఇన్ని గొప్ప విషయాల్ని సహేతుకంగా, సరళంగా, సరదాగా చెప్పిన ఎం వెంకటేశ్వరరావు గారు అభినందనీయులు."© 2017,www.logili.com All Rights Reserved.