ఎమ్మెస్ పైకి కనిపించడానికి అయిదడుగుల మనిషే. కాని అతని లోపల ఆకాశమంత విజ్ఞానం. ఎమ్మెస్ హాస్యనటుడు. ఎమ్మెస్ మంచి మనిషి. ఎమ్మెస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎమ్మెస్ సరస హాస్య చతుర సంభాషణా నేర్పరి. ఎమ్మెస్ మానవతావాది. ఇన్ని కలగలిపి రంగరిస్తే మానవరూపం ధరించిన మహామనిషి ఎమ్ సూర్యానారాయణ.
ఎమ్మెస్ ను చదవండి. అద్భుతమైన నటులు ఒకరోజే పుట్టరు. వారి ప్రస్థానంలో ఎన్నో మలుపులు, గెలుపులు, కష్టాలు.. ఎన్నో కన్నీళ్లు. అన్నీ ఉంటేనే విజయాలూ ఉంటాయి. అదే ఎమ్మెస్ కథ చెప్తున్న సారం.
- బ్రహ్మానందం
ఎమ్మెస్ నారాయణ పిట్టలాంటి మనిషి. ఎక్కడైనా ఇమిడిపోయేవాడు. ఎక్కడున్నా సందడి చేసేవాడు. మేం ఎప్పుడు కలిసినా సాహిత్య చర్చ జరిగేది. ఏవిషయమైన ఆసక్తికరంగా చెప్పే ప్రజ్ఞ ఎమ్మెస్ సొంతం. ఈ పుస్తకంలో ప్రతీ పేజీని పట్టుకుని పరవశించండి. ఎమ్మెస్ ను తలుచుకున్నప్పుడల్లా ఆనందం, ఆహ్లాదం, చిన్న బాధ కూడా కలుగుతాయి.
- తనికెళ్ళభరణి
ఎమ్మెస్ పైకి కనిపించడానికి అయిదడుగుల మనిషే. కాని అతని లోపల ఆకాశమంత విజ్ఞానం. ఎమ్మెస్ హాస్యనటుడు. ఎమ్మెస్ మంచి మనిషి. ఎమ్మెస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎమ్మెస్ సరస హాస్య చతుర సంభాషణా నేర్పరి. ఎమ్మెస్ మానవతావాది. ఇన్ని కలగలిపి రంగరిస్తే మానవరూపం ధరించిన మహామనిషి ఎమ్ సూర్యానారాయణ. ఎమ్మెస్ ను చదవండి. అద్భుతమైన నటులు ఒకరోజే పుట్టరు. వారి ప్రస్థానంలో ఎన్నో మలుపులు, గెలుపులు, కష్టాలు.. ఎన్నో కన్నీళ్లు. అన్నీ ఉంటేనే విజయాలూ ఉంటాయి. అదే ఎమ్మెస్ కథ చెప్తున్న సారం. - బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ పిట్టలాంటి మనిషి. ఎక్కడైనా ఇమిడిపోయేవాడు. ఎక్కడున్నా సందడి చేసేవాడు. మేం ఎప్పుడు కలిసినా సాహిత్య చర్చ జరిగేది. ఏవిషయమైన ఆసక్తికరంగా చెప్పే ప్రజ్ఞ ఎమ్మెస్ సొంతం. ఈ పుస్తకంలో ప్రతీ పేజీని పట్టుకుని పరవశించండి. ఎమ్మెస్ ను తలుచుకున్నప్పుడల్లా ఆనందం, ఆహ్లాదం, చిన్న బాధ కూడా కలుగుతాయి. - తనికెళ్ళభరణి© 2017,www.logili.com All Rights Reserved.