సాంప్రదాయ కుటుంబ కట్టుబాట్లలో నుండి, లింగ వివక్షను దూరం చేస్తూ, పురిటిలోనే ఆడపిల్లల కుత్తుకలను నులిమేస్తున్న రోజుల్లో, పక్షిలా అంతరిక్షంలో వీరవిహారం చేయాలన్న తృష్ణ, ఆశ చిన్నతనంలోనేఅంకురించి, రంగరించుకున్నది 'కల్పనాచావ్లా'. ఆకాశం, నక్షత్రాలు, వినీలాకాశంలో ఎగిరే పిట్టలు, గ్రహాలూ, అంతరిక్షంలో జరిగే అద్భుతాలకు కల్పనా ఆకర్షింపబడేది. పాఠశాల వాతావరణంలో ఆరుబయట వేపచెట్టు క్రింద కూర్చొని ఆకాశంవైపు చూస్తూ ఉండేది కల్పన. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో తరచూ విమానాలు ఎగురుతూ ఉండేవి. విమానం భూమికి దగ్గరగా వెళ్ళేటప్పుడు, కల్పనలో చెప్పాలేని ఆనందం. ఆమె సంతోషంతో, నేలపై కాలివెళ్ళను తాకిస్తూ, పక్షిలా పరిగెత్తేది. భవిష్యత్తులో గ్రహాలమధ్య, అంతరిక్షంలో పరిశోధనలు చేయాల్సి వస్తుందన్న, సంకేతాలు బాల్యంలోనే కల్పనలో వెలుగు చూశాయి.
కల్పనాచావ్లా గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే...
సాంప్రదాయ కుటుంబ కట్టుబాట్లలో నుండి, లింగ వివక్షను దూరం చేస్తూ, పురిటిలోనే ఆడపిల్లల కుత్తుకలను నులిమేస్తున్న రోజుల్లో, పక్షిలా అంతరిక్షంలో వీరవిహారం చేయాలన్న తృష్ణ, ఆశ చిన్నతనంలోనేఅంకురించి, రంగరించుకున్నది 'కల్పనాచావ్లా'. ఆకాశం, నక్షత్రాలు, వినీలాకాశంలో ఎగిరే పిట్టలు, గ్రహాలూ, అంతరిక్షంలో జరిగే అద్భుతాలకు కల్పనా ఆకర్షింపబడేది. పాఠశాల వాతావరణంలో ఆరుబయట వేపచెట్టు క్రింద కూర్చొని ఆకాశంవైపు చూస్తూ ఉండేది కల్పన. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో తరచూ విమానాలు ఎగురుతూ ఉండేవి. విమానం భూమికి దగ్గరగా వెళ్ళేటప్పుడు, కల్పనలో చెప్పాలేని ఆనందం. ఆమె సంతోషంతో, నేలపై కాలివెళ్ళను తాకిస్తూ, పక్షిలా పరిగెత్తేది. భవిష్యత్తులో గ్రహాలమధ్య, అంతరిక్షంలో పరిశోధనలు చేయాల్సి వస్తుందన్న, సంకేతాలు బాల్యంలోనే కల్పనలో వెలుగు చూశాయి. కల్పనాచావ్లా గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే...© 2017,www.logili.com All Rights Reserved.