ఆధునిక భారతీయ సాహిత్యరంగంలో తమదైన గొంతు వినిపిస్తున్న కవయిత్రులు,రచయిత్రులు ఎంతోమంది ఉన్నారు. అటు సాంప్రదాయక విలువల్ని గౌరవిస్తూనే, ఇటు ప్రగతిశీల దృక్పధాన్ని వ్యక్తపరిచారు. సహజీవనంలోని సుఖశాంతుల్ని, కుటుంబ వ్యవస్తాలోని ఆనందోత్సాహల్ని చూపగలిగినవారు కొందరైతే, స్త్రీ దృక్కోణంలోంచి సూటిగా సమాజాన్ని ప్రశ్నించిన వారు కొందరు. భాషలు, ప్రాంతాలు సంస్కృతులు వేరైనా, అందరూ కొన్ని మౌలిక సూత్రాలను అనుసరించి రచనలు చేసిన వారే. చేస్తున్న వారే. ఒక విశాల ప్రాతిపదిక మీద భారతీయ జీవన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న వారే.
ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన కధలున్నాయి.
ఆధునిక భారతీయ సాహిత్యరంగంలో తమదైన గొంతు వినిపిస్తున్న కవయిత్రులు,రచయిత్రులు ఎంతోమంది ఉన్నారు. అటు సాంప్రదాయక విలువల్ని గౌరవిస్తూనే, ఇటు ప్రగతిశీల దృక్పధాన్ని వ్యక్తపరిచారు. సహజీవనంలోని సుఖశాంతుల్ని, కుటుంబ వ్యవస్తాలోని ఆనందోత్సాహల్ని చూపగలిగినవారు కొందరైతే, స్త్రీ దృక్కోణంలోంచి సూటిగా సమాజాన్ని ప్రశ్నించిన వారు కొందరు. భాషలు, ప్రాంతాలు సంస్కృతులు వేరైనా, అందరూ కొన్ని మౌలిక సూత్రాలను అనుసరించి రచనలు చేసిన వారే. చేస్తున్న వారే. ఒక విశాల ప్రాతిపదిక మీద భారతీయ జీవన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న వారే. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన కధలున్నాయి.
© 2017,www.logili.com All Rights Reserved.