నేడు యువతరానికి మార్క్సిజం గురించి సులభమైన భాషలో వివరించే పుస్తకాల అవసరం చాలా ఉంది. సామాన్య పాఠకులకు - అంటే పది, పన్నెండు తరగతులకంటే ఎక్కువ చదవని వారికి, తెలుగు తప్ప ఇంగ్లీషు తెలియని వారికి - అర్థమయ్యే రీతిగా, మరీ లోతుపాతుల్లోకి పోకుండా, సాధ్యమైనంత సరళమైన భాషలో ఈ పుస్తకంలో మార్క్సిజాన్ని గురించి పరిచయడం చెయ్యడం జరిగింది. సాధారణంగా మార్క్సిజాన్ని వివరించే పద్ధతికి భిన్నంగా ఈ పుస్తకంలో 'ప్రశ్నలు - జవాబులు' రూపంలో మార్క్సిజాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం జరిగింది.
ఈ పుస్తకం గతి తార్కిక భౌతిక వాదం, చారిత్రక భౌతిక వాదం, మార్క్సిస్టు ఆర్ధిక సిద్ధాంతం, శాస్త్రీయ సోషలిజం - వీటిని పరిచయం చేస్తుంది. సాధారణంగా కమ్యూనిస్టు అభిమానుల్లో తలెత్తే సందేహాలకు సమాధానాలివ్వడానికి ప్రయత్నిస్తుంది.
నేడు యువతరానికి మార్క్సిజం గురించి సులభమైన భాషలో వివరించే పుస్తకాల అవసరం చాలా ఉంది. సామాన్య పాఠకులకు - అంటే పది, పన్నెండు తరగతులకంటే ఎక్కువ చదవని వారికి, తెలుగు తప్ప ఇంగ్లీషు తెలియని వారికి - అర్థమయ్యే రీతిగా, మరీ లోతుపాతుల్లోకి పోకుండా, సాధ్యమైనంత సరళమైన భాషలో ఈ పుస్తకంలో మార్క్సిజాన్ని గురించి పరిచయడం చెయ్యడం జరిగింది. సాధారణంగా మార్క్సిజాన్ని వివరించే పద్ధతికి భిన్నంగా ఈ పుస్తకంలో 'ప్రశ్నలు - జవాబులు' రూపంలో మార్క్సిజాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం జరిగింది. ఈ పుస్తకం గతి తార్కిక భౌతిక వాదం, చారిత్రక భౌతిక వాదం, మార్క్సిస్టు ఆర్ధిక సిద్ధాంతం, శాస్త్రీయ సోషలిజం - వీటిని పరిచయం చేస్తుంది. సాధారణంగా కమ్యూనిస్టు అభిమానుల్లో తలెత్తే సందేహాలకు సమాధానాలివ్వడానికి ప్రయత్నిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.