ఇది మోహన్ రెడ్డి కథ, విశ్వరూపం మోహనరెడ్డి మిత్రులు తమ జ్ఞాపకాలతో చెప్పిన జీవిత కథ. 1954 - 2017 మధ్యకాలంలో తెలుగుసమాజంలో జీవించిన మోహనరెడ్డి ఎవరు? ప్రజామేధావా? పర్యావరణవేత్త? రాజకీయ అర్ధశాస్త్రవేత్త? కమ్యూనిస్టు విప్లవకారుడా? బహుముఖ ప్రజ్ఙాశాలి అయిన ఆ సాధారణ మేధావిలో ఇవన్నీ ఉన్నాయి.
మోహన్ తెలుగునాట విప్లవ విద్యార్థి. రాష్ట్ర వ్యాపిత విప్లవ విద్యార్థి సంఘాలేవి ఏర్పడకముందే కోదాడ కళాశాలలో చదువుకుంటూ తన మిత్రులతో కలిసి పి.ఎన్.యు. ని ఏర్పాటుచేసి విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాడు. తరువాతది ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
-సిద్దార్ధ