డెవరోళ్లు,డెవరపెట్టొళ్లు, పెద్దమ్మలోళ్లు, సుంకాలమ్మోళ్లు, దురాగమురిగి, విరగోలు పూజార్లు, బుర్రబుర్ర చా, బుర్రమరియరు, బుట్టికుగమ్మలు, ఉరుములోళ్లు, ఉరుమారెమ్మలు, నాయనోళ్లు, నాయన్మార్, సాట్టాయ్ ఆడికరర్ , సాటి పెట్టొళ్లు, వార్ వార్ , నాద్ జోగి , సిందోళ్లు... ఒకటి కాదు, రెండుకాదు, పదికి మించి పేర్లున్న ఈ అలమారి తెగ, విందే మాలల నుండి కన్నికుమారి వరకూ చిందేయని తావు లేదు, నెత్తురు చిందించని నెల లేదు. విందెకు ఆవల ఉండే ఉజ్జయినిలో కూడా కనిపించినవారు ఒకసారి. అన్ని తావులలోనూ వీరి తల్లిపలుకే తెలుగే.