మనిషి అంతర్ జ్ఞానాన్ని మేలు కొల్పటానికి మతం శక్తివంతమైన సాధనం. భగవంతుని వెలుగును ప్రపంచానికి ప్రసరింపచేసే కాంతి రేఖలే వివిధమతాలు. అయితే ఆ కాంతి రేఖలు ప్రసరించే కాంతిని గురించి భిన్న అభిప్రాయాలుండవచ్చు. అంత మాత్రం చేత మతాల మధ్య భేద భావం గాని, వైషమ్యాలకు తావు వుండనవసరం లేదు. ప్రపంచ మతాలను అనుసరించే వివిధ జనులందరూ ఒకే ఆధ్యాత్మిక గమ్యం వేపు ప్రయాణించేవారే. వారందరూ భగవంతుని సాన్నిధ్యాన్ని, సాయుజ్యాన్ని కోరుతున్నవారే. భారతదేశం సంస్కృతి, వైదిక సంప్రదాయం ఇదే విధానాన్ని వేద కాలం నుంచి ఆచరణలో పెట్టింది. వేద ఋషి "ఏకంసత్ విప్రా బహుధావదంతి" అని వేల సంవత్సరాలనాడే ప్రవచించాడు. (సత్యమొక్కటే పండితులు పలు రకాలుగా వివరిస్తారు) ఈ దేశం అన్ని మతాల అనుయాయులకు రక్షణ కల్పిస్తుంది. యూదులు, క్రైస్తవులు,కాధలిక్కులు, ప్రోటస్టంట్లు, పార్సీలు, ముసల్మానులు, మొదలైన వారందరూ కూడా భారతీయ సంస్కృతికి తమ వంతు కృషి చేసినవారే.
- వేదాంతం లక్ష్మి ప్రసాద రావు
ఇందులో
మతాలు - ఆత్మజ్ఞానం 1.హిందూ మతం2.జైన మతం3.బౌద్ధ మతం - జెన్ మతం 4.సిఖ్ మతం 5.కన్ఫూసియాస్ మతం6.డావో మతం 7.షింటో మతం మతాలు - ప్రవక్తలు 8.జోరాస్తర్ మతం 9.యూదు మతం 10.క్రైస్తవ మతం 11.ఇస్లాం మతం 12.గతి తార్కిక భౌతిక వాదం విస్తృత మతాలు మనిషి అంతర్ జ్ఞానాన్ని మేలు కొల్పటానికి మతం శక్తివంతమైన సాధనం. భగవంతుని వెలుగును ప్రపంచానికి ప్రసరింపచేసే కాంతి రేఖలే వివిధమతాలు. అయితే ఆ కాంతి రేఖలు ప్రసరించే కాంతిని గురించి భిన్న అభిప్రాయాలుండవచ్చు. అంత మాత్రం చేత మతాల మధ్య భేద భావం గాని, వైషమ్యాలకు తావు వుండనవసరం లేదు. ప్రపంచ మతాలను అనుసరించే వివిధ జనులందరూ ఒకే ఆధ్యాత్మిక గమ్యం వేపు ప్రయాణించేవారే. వారందరూ భగవంతుని సాన్నిధ్యాన్ని, సాయుజ్యాన్ని కోరుతున్నవారే. భారతదేశం సంస్కృతి, వైదిక సంప్రదాయం ఇదే విధానాన్ని వేద కాలం నుంచి ఆచరణలో పెట్టింది. వేద ఋషి "ఏకంసత్ విప్రా బహుధావదంతి" అని వేల సంవత్సరాలనాడే ప్రవచించాడు. (సత్యమొక్కటే పండితులు పలు రకాలుగా వివరిస్తారు) ఈ దేశం అన్ని మతాల అనుయాయులకు రక్షణ కల్పిస్తుంది. యూదులు, క్రైస్తవులు,కాధలిక్కులు, ప్రోటస్టంట్లు, పార్సీలు, ముసల్మానులు, మొదలైన వారందరూ కూడా భారతీయ సంస్కృతికి తమ వంతు కృషి చేసినవారే. - వేదాంతం లక్ష్మి ప్రసాద రావు ఇందులో మతాలు - ఆత్మజ్ఞానం 1.హిందూ మతం2.జైన మతం3.బౌద్ధ మతం - జెన్ మతం 4.సిఖ్ మతం 5.కన్ఫూసియాస్ మతం6.డావో మతం 7.షింటో మతం మతాలు - ప్రవక్తలు 8.జోరాస్తర్ మతం 9.యూదు మతం 10.క్రైస్తవ మతం 11.ఇస్లాం మతం 12.గతి తార్కిక భౌతిక వాదం విస్తృత మతాలు© 2017,www.logili.com All Rights Reserved.