ఈ రచన తలపండిన రాజకీయవేత్త, జనహితులు నాదెండ్ల భాస్కరరావు స్వీయ కథనం. అనుభవాల, జ్ఞాపకాల సమాహారం. వారి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా జీవితంలో చరిత్రను మలుపులు తిప్పిన పలు సంఘటనలు చోటుచేసుకున్నా అందు ప్రత్యేకంగా 1977-1990 మధ్యకాలంలో జరిగిన చారిత్రక సన్నివేశాలను కొందరు అపార్థం చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. పని కట్టుకుని కొందరు చరిత్రను వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో. దీనిపై ప్రజలకు కలిగిన అపోహలకు కనువిప్పు కలిగించి ఒక సత్యచరిత్రను వెలుగులోకి తేవడమే ఈ గ్రంథంలో జరిగిన ప్రయత్నం.
-వెలగా వెంకటప్పయ్య.
ఈ రచన తలపండిన రాజకీయవేత్త, జనహితులు నాదెండ్ల భాస్కరరావు స్వీయ కథనం. అనుభవాల, జ్ఞాపకాల సమాహారం. వారి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా జీవితంలో చరిత్రను మలుపులు తిప్పిన పలు సంఘటనలు చోటుచేసుకున్నా అందు ప్రత్యేకంగా 1977-1990 మధ్యకాలంలో జరిగిన చారిత్రక సన్నివేశాలను కొందరు అపార్థం చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. పని కట్టుకుని కొందరు చరిత్రను వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో. దీనిపై ప్రజలకు కలిగిన అపోహలకు కనువిప్పు కలిగించి ఒక సత్యచరిత్రను వెలుగులోకి తేవడమే ఈ గ్రంథంలో జరిగిన ప్రయత్నం. -వెలగా వెంకటప్పయ్య.© 2017,www.logili.com All Rights Reserved.