ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో మా నాన్నగారు సుదీర్ఘకాలం ఎడిటరుగా పనిచేశారు. అంకితభావంతో, నిబద్దతతో కృషి చేసి పత్రికారంగంలో ఉన్న విలువలు నిలిపారు. ఆ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సమాజానికి దిశానిర్దేశం చేశారు. ఉద్యోగరీత్యా పలు సంఘర్షణలు ఎదుర్కొన్న - ఎదురునిలిచి పోరాడి విజయం సాధించారు. ఆ రంగానికి వన్నె తెచ్చిన, ఒక రోల్ మోడల్ గా నిలిచారు.
వారి జీవితకాలంలో పలు గ్రంథాలు రాశారు. పరిశోధన వ్యాసాలు వెలయించారు. రేడియో ప్రసంగాలు చేశారు. విశ్వ విద్యాలయాలలో ధర్మ నిధి ఉపన్యాసాలిచ్చారు. రాజ్య సభలోను తమ వాణి వినిపించారు. వర్తమాన విషయాల పైనేగాక, కలకాలం నిలువదగిన అసంఖ్యామైన సంపాదకీయాలు రాశారు.
- డా. వెలగా వెంకటప్పయ్య