పొట్టి శ్రీరాములు గారిని "ఆంద్రరాష్ట్రపిత" గా వర్ణించవచ్చును. ఆంద్రరాష్ట్ర సాధనకై అకుంఠిత దీక్షతో రాష్ట్రావతరణకు పాటుపడిన వ్యక్తి శ్రీరాములు. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ధైర్యసాహసాలు ఆయనకు వెన్నతో బెట్టిన విద్య. ఏదైనా కార్యము మొదలు పెట్టాడంటే దానిని సాధించేవరకూ వదిలే మనస్తత్వం కాదాయనది. ఆయన మంచి త్యాగశీలురు - తన జీవితమే తనకు మంచి లక్షణాలను కలుగజేసింది.
సత్యం, అహింస, త్యాగాలకు ప్రతిరూపంగా పొట్టి శ్రీరాములు గారి జీవితం కొనసాగింది. అహింససాయుత సత్యాగ్రహం ద్వారా ఆత్మబలిదానం చేసిన అమరజీవి శ్రీరాములు జీవితచరిత్ర నేటి యువతరానికొక మార్గదర్శకం. సామాన్య కుటుంబంలో జన్మించి అనేక జీవిత ఆటుపోటులను అదిగామిస్తూ మిక్కిలి ఓర్పుతో ఆయన తన జీవితాన్ని దేశసేవకు, రాష్టసేవకు అంకితమొనర్చిన ధన్యజీవి. ఆయన జీవితం అనేక మార్పులకు లోనయ్యింది. ఆయన జీవితం గురించి మనమందరం తప్పక తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవక తప్పదు.
పొట్టి శ్రీరాములు గారిని "ఆంద్రరాష్ట్రపిత" గా వర్ణించవచ్చును. ఆంద్రరాష్ట్ర సాధనకై అకుంఠిత దీక్షతో రాష్ట్రావతరణకు పాటుపడిన వ్యక్తి శ్రీరాములు. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ధైర్యసాహసాలు ఆయనకు వెన్నతో బెట్టిన విద్య. ఏదైనా కార్యము మొదలు పెట్టాడంటే దానిని సాధించేవరకూ వదిలే మనస్తత్వం కాదాయనది. ఆయన మంచి త్యాగశీలురు - తన జీవితమే తనకు మంచి లక్షణాలను కలుగజేసింది. సత్యం, అహింస, త్యాగాలకు ప్రతిరూపంగా పొట్టి శ్రీరాములు గారి జీవితం కొనసాగింది. అహింససాయుత సత్యాగ్రహం ద్వారా ఆత్మబలిదానం చేసిన అమరజీవి శ్రీరాములు జీవితచరిత్ర నేటి యువతరానికొక మార్గదర్శకం. సామాన్య కుటుంబంలో జన్మించి అనేక జీవిత ఆటుపోటులను అదిగామిస్తూ మిక్కిలి ఓర్పుతో ఆయన తన జీవితాన్ని దేశసేవకు, రాష్టసేవకు అంకితమొనర్చిన ధన్యజీవి. ఆయన జీవితం అనేక మార్పులకు లోనయ్యింది. ఆయన జీవితం గురించి మనమందరం తప్పక తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవక తప్పదు.
© 2017,www.logili.com All Rights Reserved.