ప్రేంచంద్ శతజయంతిని దేశవిదేశాల్లో జరుపుతున్నారు. ఈ శతాబ్దపు ప్రముఖ సాహిత్యకారులలో ఒకడై వెలుగుచున్నాడు. హిందీ భాషకు నూతన జవశక్తినిచ్చి వ్యాపించేశాడు. ఆనాటి కాలరీతిని బట్టి ఉర్దూవారిలో పుట్టి పెరిగిన మొలక కొమ్మలు హిందీ గగనాల విస్తరించి పువ్వుల గుబాళింపులు వెదజల్లాయి. కథలు నవలలు దేశ విదేశ భాషల్లోకి అనూదితమయ్యాయి. శరీర పటుత్వము తక్కువ వయస్సులో జీవిత మధ్యాహ్న కాలములోనే అస్తమించిన సాహిత్య మార్తాండుడు. అస్తమించిన పిదప సాహిత్య దీజ్యుతులు మరింత ప్రకాశావంతమైనాయి కవిత్వ మార్దవములకన్న పౌరుషము పురుషార్థ తత్వ విజయాలను సాహిత్యములో ప్రతిబింబించాడు. ఉన్నదానికి విసిగి వేసారి నూతన సమాజాన్ని సృష్టించతలచాడు.
ప్రేంచంద్ శతజయంతిని దేశవిదేశాల్లో జరుపుతున్నారు. ఈ శతాబ్దపు ప్రముఖ సాహిత్యకారులలో ఒకడై వెలుగుచున్నాడు. హిందీ భాషకు నూతన జవశక్తినిచ్చి వ్యాపించేశాడు. ఆనాటి కాలరీతిని బట్టి ఉర్దూవారిలో పుట్టి పెరిగిన మొలక కొమ్మలు హిందీ గగనాల విస్తరించి పువ్వుల గుబాళింపులు వెదజల్లాయి. కథలు నవలలు దేశ విదేశ భాషల్లోకి అనూదితమయ్యాయి. శరీర పటుత్వము తక్కువ వయస్సులో జీవిత మధ్యాహ్న కాలములోనే అస్తమించిన సాహిత్య మార్తాండుడు. అస్తమించిన పిదప సాహిత్య దీజ్యుతులు మరింత ప్రకాశావంతమైనాయి కవిత్వ మార్దవములకన్న పౌరుషము పురుషార్థ తత్వ విజయాలను సాహిత్యములో ప్రతిబింబించాడు. ఉన్నదానికి విసిగి వేసారి నూతన సమాజాన్ని సృష్టించతలచాడు.© 2017,www.logili.com All Rights Reserved.