కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే. కానీ, ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిస్మబ్దంగా వెలువడే సుగంధ పరిమళం. ప్రేమకు శరీరంతో, హార్మోన్లు రసాయనిక చర్యతో ఏమాత్రం పని లేదు. భౌతిక శరీరాన్ని అధిగమించి, చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ.
నిజానికి, నిజమైన ప్రేమను పదే పదే వ్యక్తపరచనవలసిన పని లేదు. ప్రేమరాహిత్యానికే అలాంటి అవసరముంటుంది. ఎందుకంటే హృదయంలో, ప్రేమ లేనప్పుడు ఆ ఖాళీని మీరు పదే పదే వట్టి మాటాలతో నింపుతారు.
నకిలీ వినయం కేవలం అణుచుకున్న అహంకారమే. అతి వినయాన్ని నటించడమనేది కేవలం అందరికన్నా అత్యుత్తమంగా ఉండాలని ఆశించడమే. ప్రామాణికమైన వినయానికి అహంతో ఏమాత్రం పని లేదు. నిజానికి అహం లేని స్థితే వినయం.