సోషలిజం, దోపిడీ నుండి విముక్తి అన్నవి కేవలం పడికట్టు పదాలు మాత్రమే కాదని, రాజకీయాధికారం కోసం కార్మిక వర్గం చైతన్యవంతంగా పోరాడాలని ట్రేడ్ యూనియన్ మరువరాదు. ఆ దిశలో ప్రస్తుత బూర్జువా, భూస్వామ్య వ్యవస్థ స్థానంలో నిజమైన ప్రజాప్రభుత్వ స్థాపన తొలిమెట్టు. ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చుటకై నిరంతర పోరాటం, రైతాంగంతో ఐక్యతకై ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాణం, వ్యావసాయిక విప్లవానికి జరిగే పోరాటానికి మద్దతు, ప్రస్తుత ప్రభుత్వ చేసే దాడులను అడుగడుగునా వ్యతిరేకించటం... దీని కొరకై సమాజంలోని అన్ని ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కొరకు తీవ్ర కృషి - ఇవి ఈనాడు కార్మికోద్యమం యొక్క ప్రధాన కర్తవ్యాలు. ఈ కర్తవ్యాలను అది ఏ మేరకు నిర్వహిస్తుందో ఆ మేరకు దోపిడీకి వ్యతిరేకంగా దాని పోరాటం ముందుకు పోగలదు.
- బి టి రణదివే
సోషలిజం, దోపిడీ నుండి విముక్తి అన్నవి కేవలం పడికట్టు పదాలు మాత్రమే కాదని, రాజకీయాధికారం కోసం కార్మిక వర్గం చైతన్యవంతంగా పోరాడాలని ట్రేడ్ యూనియన్ మరువరాదు. ఆ దిశలో ప్రస్తుత బూర్జువా, భూస్వామ్య వ్యవస్థ స్థానంలో నిజమైన ప్రజాప్రభుత్వ స్థాపన తొలిమెట్టు. ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చుటకై నిరంతర పోరాటం, రైతాంగంతో ఐక్యతకై ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాణం, వ్యావసాయిక విప్లవానికి జరిగే పోరాటానికి మద్దతు, ప్రస్తుత ప్రభుత్వ చేసే దాడులను అడుగడుగునా వ్యతిరేకించటం... దీని కొరకై సమాజంలోని అన్ని ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కొరకు తీవ్ర కృషి - ఇవి ఈనాడు కార్మికోద్యమం యొక్క ప్రధాన కర్తవ్యాలు. ఈ కర్తవ్యాలను అది ఏ మేరకు నిర్వహిస్తుందో ఆ మేరకు దోపిడీకి వ్యతిరేకంగా దాని పోరాటం ముందుకు పోగలదు. - బి టి రణదివే© 2017,www.logili.com All Rights Reserved.