రవీంద్రనాథ్ కు వివిధ రంగాల్లో చక్కటి పరిచయ, ప్రవేశాలున్నాయి. అతని రచనలకు ఒక ప్రత్యేక ఒరవడి, తీక్షణత కూడా ఉన్నాయి. అతడు వ్రాసే పద్యాలు, కథలు, నాటకాలు, నవలలలో అతని ఆదర్శాలు, ఆలోచనలు ప్రతిబింబిస్తుంటాయి. తన భావాల్ని పాటల రూపంలోనూ, చిత్రాల రూపంలోనూ కూడా వ్యక్తపరిచేవాడు. చిత్రకాలని అతడు తన జీవితంలోని చివరి రోజులలో ప్రారంభించాడు. అప్పుడతని వయసు యించుమించు 60 సంవత్సరాలు. అయినప్పటికీ అతని చిత్రాన్ని పరిశీలిస్తే అతనిలో ఎప్పటినుండో ఈ శక్తి అంతర్గతంగా దాగి ఉందని తెలుస్తుంది. విదేశ ప్రయాణాల్లో ఈ చిత్రకళకు ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మరికొన్ని విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
రవీంద్రనాథ్ కు వివిధ రంగాల్లో చక్కటి పరిచయ, ప్రవేశాలున్నాయి. అతని రచనలకు ఒక ప్రత్యేక ఒరవడి, తీక్షణత కూడా ఉన్నాయి. అతడు వ్రాసే పద్యాలు, కథలు, నాటకాలు, నవలలలో అతని ఆదర్శాలు, ఆలోచనలు ప్రతిబింబిస్తుంటాయి. తన భావాల్ని పాటల రూపంలోనూ, చిత్రాల రూపంలోనూ కూడా వ్యక్తపరిచేవాడు. చిత్రకాలని అతడు తన జీవితంలోని చివరి రోజులలో ప్రారంభించాడు. అప్పుడతని వయసు యించుమించు 60 సంవత్సరాలు. అయినప్పటికీ అతని చిత్రాన్ని పరిశీలిస్తే అతనిలో ఎప్పటినుండో ఈ శక్తి అంతర్గతంగా దాగి ఉందని తెలుస్తుంది. విదేశ ప్రయాణాల్లో ఈ చిత్రకళకు ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మరికొన్ని విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.