శివాజీది మూర్తీభవించిన మానవత్వం. చాలా గొప్పవాడు. వివేకవంతుడు దూరదృష్టి ఉన్నవాడు. నీతి నియమాలు ఉన్నవాడు. వాస్తవికవాది. ధైర్య సాహసాలు ఉన్నవాడు. యోధాన యోధుడు. గుర్రపు స్వారీలో, ఆయుధ ప్రయోగంలో సాటిలేని మేటి. గొప్ప నాయకుడు. ప్రతి భారతీయుడు స్మృతి పథంలో ఉంచుకోవాల్సిన మహా మనిషి శివాజీ. శివాజీ చరిత్ర అనంతం. ఆయన భావాల్లో, ఆయన కార్యశీలతలో, మరెంతో ఉంది. ఆయన జీవిత పరమార్థంలో జరిపిన రాజకీయ ఎత్తుగడలు, సాహస చర్యలు ఎప్పటికీ మానవజాతిని ఉత్తేజ పరుస్తాయి. ఆయనో యుగపురుషుడు. ప్రతి భారతీయుడు ఆయన చరిత్రను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆయన చరిత్ర ఒక భారతం. అదే 'శివ భారతం'.
శివాజీది మూర్తీభవించిన మానవత్వం. చాలా గొప్పవాడు. వివేకవంతుడు దూరదృష్టి ఉన్నవాడు. నీతి నియమాలు ఉన్నవాడు. వాస్తవికవాది. ధైర్య సాహసాలు ఉన్నవాడు. యోధాన యోధుడు. గుర్రపు స్వారీలో, ఆయుధ ప్రయోగంలో సాటిలేని మేటి. గొప్ప నాయకుడు. ప్రతి భారతీయుడు స్మృతి పథంలో ఉంచుకోవాల్సిన మహా మనిషి శివాజీ. శివాజీ చరిత్ర అనంతం. ఆయన భావాల్లో, ఆయన కార్యశీలతలో, మరెంతో ఉంది. ఆయన జీవిత పరమార్థంలో జరిపిన రాజకీయ ఎత్తుగడలు, సాహస చర్యలు ఎప్పటికీ మానవజాతిని ఉత్తేజ పరుస్తాయి. ఆయనో యుగపురుషుడు. ప్రతి భారతీయుడు ఆయన చరిత్రను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆయన చరిత్ర ఒక భారతం. అదే 'శివ భారతం'.© 2017,www.logili.com All Rights Reserved.