తండ్రి గార్హపత్యమనే అగ్ని. తల్లి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయమనే అగ్ని. ఈ మూడు అగ్నులు ఎంతో శ్రేష్టమైనవి. వ్యక్తీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తీ జీవిత గమనాన్ని నిర్దేశించి, అతడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రులు గురువు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తారన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా, తల్లిదండ్రి అందించే కుటుంబ వాతావరణం వ్యక్తిత్వ ఎదుగుదలకు బీజం వేసి, నీరు పోస్తుంది. ఇలా బాల్యంలో తల్లిదండ్రుల ప్రభావం ఆధారంగా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని విజేతలుగా ఎదిగిన ప్రముఖుల జీవితాలను పాఠకులకు చేరువ చేస్తాయి. తద్వారా వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కలుగజేసే పుస్తకం శైశవగీతి.
తండ్రి గార్హపత్యమనే అగ్ని. తల్లి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయమనే అగ్ని. ఈ మూడు అగ్నులు ఎంతో శ్రేష్టమైనవి. వ్యక్తీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తీ జీవిత గమనాన్ని నిర్దేశించి, అతడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రులు గురువు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తారన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా, తల్లిదండ్రి అందించే కుటుంబ వాతావరణం వ్యక్తిత్వ ఎదుగుదలకు బీజం వేసి, నీరు పోస్తుంది. ఇలా బాల్యంలో తల్లిదండ్రుల ప్రభావం ఆధారంగా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని విజేతలుగా ఎదిగిన ప్రముఖుల జీవితాలను పాఠకులకు చేరువ చేస్తాయి. తద్వారా వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కలుగజేసే పుస్తకం శైశవగీతి.© 2017,www.logili.com All Rights Reserved.