Mahaneyula Sukthulu Hithokthulu

Rs.275
Rs.275

Mahaneyula Sukthulu Hithokthulu
INR
KWALITY067
In Stock
275.0
Rs.275


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ప్రయత్నించనిదే ఫలితం లభించదు. సింహమైన నిద్రిస్తుంటే ఆహారం వచ్చి నోట్లోపడదు.

- సంస్కృత సుభాషితం 

అంతరాయము కల్గుతున్నకొద్ది సంకల్పాన్ని దృడతరం చేసుకుంటూ పోవాలి.

- శ్రీ రమణ మహర్షి

కామం ఇతరుల నుండి సుఖాన్ని తనకు కావాలని కోరుతుంది. ప్రేమ తన నుండి ఇతరులకు సుఖం అందించాలని కోరుకుంటుంది.

- నారద భక్తి దర్శనం 

శాస్త్రమంటే శాసించేది. పురాణమంటే జరిగినది చెప్పేది.                                         - మురళీకృష్ణ 

- శత్రువు మాట్లాడే కపట ప్రేమ మాటలు కంటే మిత్రుడి చేతి దెబ్బలు మేలు                       - నీతిశాస్త్రం 

- వీడు నావాడు, వాడు పరుడు అను భావన అల్పబుద్దులకే ఉండును. ఉదార చరిత్రులకు వసుధయే కుటుంబము.                                                                                   - పంచతంత్రము 

ఉన్నది పొదుపుగా వాడుకోవడం కూడా ఆదాయం పెంచుకునే మార్గమే.

- సెనేకా

              మానవుడు మృగావస్థ నుండి దైవావస్థకు త్వరగా చేరుకునే మార్గం ఈ సూక్తులు, సర్వగ్రందాల సారం ఇవి. ఇవి సుమారుగా 6000 కు పైగా సంకలనం చేసి మీ ముందుంచుతున్నాను. ఈ సూక్తుల్లో అక్కడక్కడ ప్రాపంచిక జీవితానికి సంబందించినవే వున్నా ఎన్నో హితోక్తులు మాత్రం ఇంచుమించు, మన ప్రసిద్ద ప్రాచీన గ్రంధాలలోనివి. ఎన్నో యేండ్ల నుండి చదివిన అసంఖ్యాక పుస్తకాలలోని ఆణిముత్యాలివి.

- కప్పగంతుల మురళీకృష్ణ  

ప్రయత్నించనిదే ఫలితం లభించదు. సింహమైన నిద్రిస్తుంటే ఆహారం వచ్చి నోట్లోపడదు. - సంస్కృత సుభాషితం  అంతరాయము కల్గుతున్నకొద్ది సంకల్పాన్ని దృడతరం చేసుకుంటూ పోవాలి. - శ్రీ రమణ మహర్షి కామం ఇతరుల నుండి సుఖాన్ని తనకు కావాలని కోరుతుంది. ప్రేమ తన నుండి ఇతరులకు సుఖం అందించాలని కోరుకుంటుంది. - నారద భక్తి దర్శనం  శాస్త్రమంటే శాసించేది. పురాణమంటే జరిగినది చెప్పేది.                                         - మురళీకృష్ణ  - శత్రువు మాట్లాడే కపట ప్రేమ మాటలు కంటే మిత్రుడి చేతి దెబ్బలు మేలు                       - నీతిశాస్త్రం  - వీడు నావాడు, వాడు పరుడు అను భావన అల్పబుద్దులకే ఉండును. ఉదార చరిత్రులకు వసుధయే కుటుంబము.                                                                                   - పంచతంత్రము  ఉన్నది పొదుపుగా వాడుకోవడం కూడా ఆదాయం పెంచుకునే మార్గమే. - సెనేకా               మానవుడు మృగావస్థ నుండి దైవావస్థకు త్వరగా చేరుకునే మార్గం ఈ సూక్తులు, సర్వగ్రందాల సారం ఇవి. ఇవి సుమారుగా 6000 కు పైగా సంకలనం చేసి మీ ముందుంచుతున్నాను. ఈ సూక్తుల్లో అక్కడక్కడ ప్రాపంచిక జీవితానికి సంబందించినవే వున్నా ఎన్నో హితోక్తులు మాత్రం ఇంచుమించు, మన ప్రసిద్ద ప్రాచీన గ్రంధాలలోనివి. ఎన్నో యేండ్ల నుండి చదివిన అసంఖ్యాక పుస్తకాలలోని ఆణిముత్యాలివి. - కప్పగంతుల మురళీకృష్ణ  

Features

  • : Mahaneyula Sukthulu Hithokthulu
  • : Kappagantula Muralikrishna
  • : Kwality Publishers
  • : KWALITY067
  • : Paperback
  • : September 2013
  • : 638
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahaneyula Sukthulu Hithokthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam