వ్యావహారిక బాష అనగానే మనకు గుర్తు కోస్తారు గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు. వ్యవహారిక భాషోద్యమంలో కీలక పాత్ర వహించి, నలభై సంవత్సరాలకు పైగా గ్రాంథిక వాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారు. తెలుగు సాహిత్యం అందరికి అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగాలన్నది అయన వాదన. భోధనా భాషగా కూడా వ్యావహారిక భాష ఉండాలన్నది ఆయన ఆశ. అందుకోసమే ఆయన తన జీవితాన్ని వెచ్చించారు.
భోధనా పద్దతులలో మార్పుకి కృషి చేసిన ఈ ఆధునిక భాషా శాస్త్రవేత్త తెలుగులో మొదటి ఆధునిక భాషా విమర్శకులు, సవరలకు సవర భాషకు ఎన్నో సేవలందించారు. అటువంటి మహానియుడి గురించి అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చిరు ప్రయత్నం.
-ప్రకాశకులు.
వ్యావహారిక బాష అనగానే మనకు గుర్తు కోస్తారు గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు. వ్యవహారిక భాషోద్యమంలో కీలక పాత్ర వహించి, నలభై సంవత్సరాలకు పైగా గ్రాంథిక వాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారు. తెలుగు సాహిత్యం అందరికి అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగాలన్నది అయన వాదన. భోధనా భాషగా కూడా వ్యావహారిక భాష ఉండాలన్నది ఆయన ఆశ. అందుకోసమే ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. భోధనా పద్దతులలో మార్పుకి కృషి చేసిన ఈ ఆధునిక భాషా శాస్త్రవేత్త తెలుగులో మొదటి ఆధునిక భాషా విమర్శకులు, సవరలకు సవర భాషకు ఎన్నో సేవలందించారు. అటువంటి మహానియుడి గురించి అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చిరు ప్రయత్నం. -ప్రకాశకులు.© 2017,www.logili.com All Rights Reserved.