50 కధలు ఒకే సంపుటిగా
జ్ఞానం నేర్చుకోవడం ప్రారంభమైతే , అదంతా ఒక దీర్ఘ క్రమం . ఆ క్రమం పొడుగునా ఎన్ని తప్పటడుగులో ! ఎన్నిసార్లు వాటిని దిద్దుకోవాలో , సరిదిద్దుకోవాలో !
అసలు ఆలోచించడమే తెలియకుండా ఏ పాతికేల్లో ముప్పయేల్లో వచ్చేసి , అప్పుడు ఒక రెండు మంచి విషయాలు చెవిన పడినా, వాటిని ఒప్పుకోలేనంత అజ్ఞానం స్థిరపడి పోతుంది . అప్పటికే బుర్రనిండా తప్పుడు అభిప్రాయాలూ కిక్కిరిసి పోయి ఉంటాయి .
50 కధలు ఒకే సంపుటిగా జ్ఞానం నేర్చుకోవడం ప్రారంభమైతే , అదంతా ఒక దీర్ఘ క్రమం . ఆ క్రమం పొడుగునా ఎన్ని తప్పటడుగులో ! ఎన్నిసార్లు వాటిని దిద్దుకోవాలో , సరిదిద్దుకోవాలో ! అసలు ఆలోచించడమే తెలియకుండా ఏ పాతికేల్లో ముప్పయేల్లో వచ్చేసి , అప్పుడు ఒక రెండు మంచి విషయాలు చెవిన పడినా, వాటిని ఒప్పుకోలేనంత అజ్ఞానం స్థిరపడి పోతుంది . అప్పటికే బుర్రనిండా తప్పుడు అభిప్రాయాలూ కిక్కిరిసి పోయి ఉంటాయి .© 2017,www.logili.com All Rights Reserved.