అనంత్ ను భర్తగా పొందగానే అంతా అన్నపూర్ణను
అదృష్టవంతురాలన్నారు. తీరా అనంత్ జీవితంలోకి అడుగు
పెట్టిన తర్వాత గాని ఆ అమ్మాయికి తన అదృష్టం ఏపాటిదో
తెలిసిరాలేదు.
అతనిచుట్టూ అతి భయంకరమైన గతం కోటగోడలా
పటిష్టంగా ఉండిపోయింది. అనంత్ దగ్గరికి ప్రవేశం ఎలాగో
అర్ధం గాని అన్నపూర్ణ అలాగే నిలబడిపోయింది.
ఆ దుర్భేద్యమైన గోడను ఛేదింపగలదా ఆ మూగపిల్ల!
-యద్దనపూడి సులోచనారాణి
అనంత్ ను భర్తగా పొందగానే అంతా అన్నపూర్ణను అదృష్టవంతురాలన్నారు. తీరా అనంత్ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత గాని ఆ అమ్మాయికి తన అదృష్టం ఏపాటిదో తెలిసిరాలేదు. అతనిచుట్టూ అతి భయంకరమైన గతం కోటగోడలా పటిష్టంగా ఉండిపోయింది. అనంత్ దగ్గరికి ప్రవేశం ఎలాగో అర్ధం గాని అన్నపూర్ణ అలాగే నిలబడిపోయింది. ఆ దుర్భేద్యమైన గోడను ఛేదింపగలదా ఆ మూగపిల్ల! -యద్దనపూడి సులోచనారాణి
© 2017,www.logili.com All Rights Reserved.