"నేను గొప్ప వ్యక్తిని ఎందుకు కాకూడదు?"
ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలి, మిమ్మల్ని కలవరపెట్టిందా?
ఎవరైనా మిమ్మల్ని సబోధించేతప్పుడు మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిస్తే మీకు ఎంత గౌరవం?
మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిపించుకోవాలని ఉందా?....
అయితే ఈ పుస్తకం మీ కోసమే.
మనలో చాలా మంది తమ శక్తిని గ్రహించకుండా - మేము మట్టిముద్దలం, పప్పు సుద్దలం అనుకుంటూ తమని తాము కించపరచుకుంటుంటారు. ఇలాంటి ఆత్మన్యూనతా భావం తగదు. ఎందుకంటే - నిజానికి మనం నివురుగప్పిన నిప్పులం. మనలో 'ఫైర్' ఉంది. కాకపోతే ఆ పైర్ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. మన మెదడు చాలా శక్తివంతమైనది. అది ఏది తలచుకున్నా, ఆ పనిని నెరవేర్చే సత్తా మనకి ఉంటుంది. కాబట్టి, మన శక్తీ మనం తెలుసుకుందాం.మన సత్తా చాటుదాం. మన పేరు ముందు "శ్రీ" పెట్టి పిలిపించుకుందాం.
మీరు - 'శ్రీ' లు - మీరు - 'శ్రీ' లు
"నేను గొప్ప వ్యక్తిని ఎందుకు కాకూడదు?" ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలి, మిమ్మల్ని కలవరపెట్టిందా? ఎవరైనా మిమ్మల్ని సబోధించేతప్పుడు మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిస్తే మీకు ఎంత గౌరవం? మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిపించుకోవాలని ఉందా?.... అయితే ఈ పుస్తకం మీ కోసమే. మనలో చాలా మంది తమ శక్తిని గ్రహించకుండా - మేము మట్టిముద్దలం, పప్పు సుద్దలం అనుకుంటూ తమని తాము కించపరచుకుంటుంటారు. ఇలాంటి ఆత్మన్యూనతా భావం తగదు. ఎందుకంటే - నిజానికి మనం నివురుగప్పిన నిప్పులం. మనలో 'ఫైర్' ఉంది. కాకపోతే ఆ పైర్ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. మన మెదడు చాలా శక్తివంతమైనది. అది ఏది తలచుకున్నా, ఆ పనిని నెరవేర్చే సత్తా మనకి ఉంటుంది. కాబట్టి, మన శక్తీ మనం తెలుసుకుందాం.మన సత్తా చాటుదాం. మన పేరు ముందు "శ్రీ" పెట్టి పిలిపించుకుందాం. మీరు - 'శ్రీ' లు - మీరు - 'శ్రీ' లు© 2017,www.logili.com All Rights Reserved.