'సైకాలజీ' అంటే మానసిక సమస్యలున్న వారికోసమే అని అంతా భావిస్తారు. ఇందుకు ప్రధాన కారణం 'క్లినికల్ సైకలాజిస్టులు' కేవలం వివిధ రకాల మానసిక సమస్యలను గుర్తించటం, వాటికి చికిత్స చేయటం పైనే దృష్టి పెట్టటం. అయితే మనిషిలోని బలహీనతలు, మానసిక సమస్యలతోపాటు బలాలపై కూడా దృష్టిపెట్టాలనే విషయానికి ఇటీవలి కాలంలో ప్రాముఖ్యత పెరిగింది. ఇదే 'పాజిటివ్ సైకాలజీ' గా ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యక్తులకు ఎదురయ్యే రకరకాల మానసిక సమస్యలకు చికిత్స చేసేటప్పుడు లోపాలేమిటనేది మొదట గుర్తించటం జరుగుతుంది. ఈ లోపాలను అధిగమించటంపై దృష్టిపెడతారు. అయితే వ్యక్తిలో ఉండే బలాలను గుర్తించటం, వాటికి మెరుగులద్డటం ద్వారా వ్యక్తిని మరింత సమతావంతునిగా తీర్చిదిద్దవని, సంతోషాన్ని పెంచవచ్చని పాజిటివ్ సైకలాజిస్టులు గుర్తించి, ఆ దిశగా కృషిచేస్తున్నారు. పాజిటివ్ సైకాలజీలోని ఈ విషయాలను మీకు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నదే ఈ పుస్తకం.
'సైకాలజీ' అంటే మానసిక సమస్యలున్న వారికోసమే అని అంతా భావిస్తారు. ఇందుకు ప్రధాన కారణం 'క్లినికల్ సైకలాజిస్టులు' కేవలం వివిధ రకాల మానసిక సమస్యలను గుర్తించటం, వాటికి చికిత్స చేయటం పైనే దృష్టి పెట్టటం. అయితే మనిషిలోని బలహీనతలు, మానసిక సమస్యలతోపాటు బలాలపై కూడా దృష్టిపెట్టాలనే విషయానికి ఇటీవలి కాలంలో ప్రాముఖ్యత పెరిగింది. ఇదే 'పాజిటివ్ సైకాలజీ' గా ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యక్తులకు ఎదురయ్యే రకరకాల మానసిక సమస్యలకు చికిత్స చేసేటప్పుడు లోపాలేమిటనేది మొదట గుర్తించటం జరుగుతుంది. ఈ లోపాలను అధిగమించటంపై దృష్టిపెడతారు. అయితే వ్యక్తిలో ఉండే బలాలను గుర్తించటం, వాటికి మెరుగులద్డటం ద్వారా వ్యక్తిని మరింత సమతావంతునిగా తీర్చిదిద్దవని, సంతోషాన్ని పెంచవచ్చని పాజిటివ్ సైకలాజిస్టులు గుర్తించి, ఆ దిశగా కృషిచేస్తున్నారు. పాజిటివ్ సైకాలజీలోని ఈ విషయాలను మీకు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నదే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.