ఈ పుస్తకం వ్యక్తులకి ఈ విధంగా సహాయపడగలరు :
* సానుకూలమైన ఆలోచనా విధానాన్ని అలవర్చకు నేందుకు అవసరమైన ఏడు మెట్లలో ప్రావీణ్యత సంపాదించటం ద్వారా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవటం.
* తమ బలహీనతలని పనికి వచ్చే బలంగా మార్చు కోవటంలో విజయాన్ని సాధించటం.
* సరైన కారణం కోసం సరైన పనిని చేయటం ద్వారా ఇతరుల విశ్వాసాన్ని సంపాదించటం.
* అధికార యుక్తంగా పరిస్థితులని అదుపులో పెట్టడం. పరిస్థితులకి బానిస అవకుండా ఉండటం.
* మీ చుట్టూ ఉన్న మనుషులతో గౌరవంగా మసులుతూ, వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందుతూ నమ్మకంను పెంపొందించటం.
* సామర్ధ్యానికి అడ్డువచ్చే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ, మరింత ఎక్కువగా సాధించ గలగటం.
మీ ద్రుక్పధాలని ఇప్పుడే ఆచరణలో పెట్టండి!
శివ్ ఖేరా సమావేశాన్ని గురించీ, శిక్షణశిబిరాన్ని గురించి అందరూ ఏమంటున్నారు
ఉన్నత జీవితమును కట్టుటకు అధికృతమైన నీలి నక్షను పొందిన రచన గలిగిన చేతి పుస్తకము.
- ఎకనమిక్ టైమ్స్
మీ వాగ్ధానములను పద్దతులుగా మార్చండి.
- సండే అబ్సర్వర్
సాధించుటకు కావలసిన అతిమూల్యమైన బహుమానము.
- నేషనల్ హెరాల్డ్
శివఖేరా ఉపన్యాసము మరియు తరజేతి అయినప్పుడు జనుల అభిప్రాయము ప్రపంచము యందు అనేక శిక్షణ కార్యక్రమములను చూచిన పిమ్మట నాకు మీ కార్యక్రమములు అత్యున్నత మటములో ఉన్నవని తెలియును.
- మైకల్ స్టియర్.(డైరక్టర్, లూప్తి స్నా జర్మన్ ఏర్ లైన్స్, సౌత్ ఈస్టు ఏషియా)
నా యొక్క అభివృద్ధి మరియు ఫలితము ఎక్కువైనది. తక్కువ అవధిలు ఎక్కువ సాధించితిని.
- బేసెమ్ ఇ.వి.లోగాని.(కువెట్ రాయభారి)
జీవిత కాలము యందు జ్ఞానము పొందుటకు కావలసిన మూలము.
- క్యాధరిన్ లిమ్.(డైరక్టర్, లూసెంట్ టెక్నాలజీస్)
శివ ఖేరా ఇచ్చిన ఉత్తేజ భరితమైన ఉదాహరణములతో నాలో మార్పులకు కారణము. మేమందరము మనయందుగాని లేక మనమున్న సంస్థల యందు లేక రెంటియందు మార్పులను. ఆశించేదము. కాని ఈ కార్యక్రములు జరుగుట కష్టము.
- స్టీఫన్ ఎల్ టర్ని.(గ్రూప్ మ్యానేజింగ్ డైరక్టరు, జిరాక్సు బిసినెస్ ఇండియా)
తన యొక్క విమర్శన మరియు మార్పులను ఇష్టపడువారికి లాభము తక్షణమే లభించును.
- ఆర్.ఓ.ఓలవాలే. కోకో కోలా
ఈ పుస్తకం వ్యక్తులకి ఈ విధంగా సహాయపడగలరు : * సానుకూలమైన ఆలోచనా విధానాన్ని అలవర్చకు నేందుకు అవసరమైన ఏడు మెట్లలో ప్రావీణ్యత సంపాదించటం ద్వారా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవటం. * తమ బలహీనతలని పనికి వచ్చే బలంగా మార్చు కోవటంలో విజయాన్ని సాధించటం. * సరైన కారణం కోసం సరైన పనిని చేయటం ద్వారా ఇతరుల విశ్వాసాన్ని సంపాదించటం. * అధికార యుక్తంగా పరిస్థితులని అదుపులో పెట్టడం. పరిస్థితులకి బానిస అవకుండా ఉండటం. * మీ చుట్టూ ఉన్న మనుషులతో గౌరవంగా మసులుతూ, వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందుతూ నమ్మకంను పెంపొందించటం. * సామర్ధ్యానికి అడ్డువచ్చే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ, మరింత ఎక్కువగా సాధించ గలగటం. మీ ద్రుక్పధాలని ఇప్పుడే ఆచరణలో పెట్టండి! శివ్ ఖేరా సమావేశాన్ని గురించీ, శిక్షణశిబిరాన్ని గురించి అందరూ ఏమంటున్నారు ఉన్నత జీవితమును కట్టుటకు అధికృతమైన నీలి నక్షను పొందిన రచన గలిగిన చేతి పుస్తకము. - ఎకనమిక్ టైమ్స్ మీ వాగ్ధానములను పద్దతులుగా మార్చండి. - సండే అబ్సర్వర్ సాధించుటకు కావలసిన అతిమూల్యమైన బహుమానము. - నేషనల్ హెరాల్డ్ శివఖేరా ఉపన్యాసము మరియు తరజేతి అయినప్పుడు జనుల అభిప్రాయము ప్రపంచము యందు అనేక శిక్షణ కార్యక్రమములను చూచిన పిమ్మట నాకు మీ కార్యక్రమములు అత్యున్నత మటములో ఉన్నవని తెలియును. - మైకల్ స్టియర్.(డైరక్టర్, లూప్తి స్నా జర్మన్ ఏర్ లైన్స్, సౌత్ ఈస్టు ఏషియా) నా యొక్క అభివృద్ధి మరియు ఫలితము ఎక్కువైనది. తక్కువ అవధిలు ఎక్కువ సాధించితిని. - బేసెమ్ ఇ.వి.లోగాని.(కువెట్ రాయభారి) జీవిత కాలము యందు జ్ఞానము పొందుటకు కావలసిన మూలము. - క్యాధరిన్ లిమ్.(డైరక్టర్, లూసెంట్ టెక్నాలజీస్) శివ ఖేరా ఇచ్చిన ఉత్తేజ భరితమైన ఉదాహరణములతో నాలో మార్పులకు కారణము. మేమందరము మనయందుగాని లేక మనమున్న సంస్థల యందు లేక రెంటియందు మార్పులను. ఆశించేదము. కాని ఈ కార్యక్రములు జరుగుట కష్టము. - స్టీఫన్ ఎల్ టర్ని.(గ్రూప్ మ్యానేజింగ్ డైరక్టరు, జిరాక్సు బిసినెస్ ఇండియా) తన యొక్క విమర్శన మరియు మార్పులను ఇష్టపడువారికి లాభము తక్షణమే లభించును. - ఆర్.ఓ.ఓలవాలే. కోకో కోలా© 2017,www.logili.com All Rights Reserved.