చుట్టురా సముద్రం ఆవరించి ఉన్న అందమైన దేశం జపాన్, అయితే అక్కడ అగ్ని పర్వతాలు, భూకంపాలు, సముద్ర తుఫానులూ, భయంకరంగా ఎగిసిపడే సునామి అనే వినాశకర కడలి తరంగాల పోట్లూ వుంటాయి. జపానీయుల భాషలో 'సునామీ' అంటే బలమైన, భూకంప ప్రేరేపిక సముద్రపు అలల పోటు అని అర్ధం.
సునామి అనే పేరుగల మహోగ్రమైన డ్రాగన్ ఒకటి సముద్రపుటడుగున నిద్రిస్తుందని పూర్వకాలంలో జపాన్ దేశ ప్రజలు నమ్మేవారు. భూకంపం వల్ల దానికి నిద్రా భంగమైనపుదు అది కోపంగా సముద్ర గర్భం నుండి పైకి లేచి వస్తుంది. ఎంతో శక్తివంతమైన, క్రూరమైన ఆ డ్రాగన్ మహోద్రిక్తంగా పైకి పొర్లుకు వచ్చి భూభాగం మీద విరచుకు పడుతుంది. పశువులు, మనుషులను నీట ముంచేస్తూ వూళ్ళన్నింటిని తుడిచి పెట్టేస్తుంది.
తన దీవిలోని గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్న ఒక ఒంటరి యువకుని సాహసం, దృఢసంకల్పం గురించినదే ఈ కధ. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే జపాన్ దేశ ప్రజల త్యాగనిరతినీ, క్రమశిక్షణనూ ఇది తెలియజేస్తుంది.
- డ్రాగన్ సునామి
జపాన్ లోని ఒక పర్వత ప్రాంతపు కుగ్రామంలో, చాల ఏళ్ల క్రిందట ఒక వృద్ధుడు, ఆయన భార్య నివసిస్తుండేవారు. ఆమె ఇంటిపనులు చూసుకునేది. ఒకరోజు ఆమె బట్టలు ఉతకడానికి దగ్గరలో ఉన్న నదికి కూడా వెళ్ళింది. ఒకరోజు ఆ నదితీరంలో అత్తిపండు కనిపించింది. ఆమె దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తతో చెప్పింది. వాళ్ళు దానిని కత్తితో కోయబోయెంతలో అత్తిపండు పెద్ద శబ్దంతో ఫట్ మంటూ పగిలి విచ్చుకుంటూ లోపలి నుండి పిల్లవాడు బయటికివచ్చాడు. పిల్లలు లేని ఆ దంపతులు ఆ పిల్లవాడికి మోమోతారో(అత్తిపండు బాబు) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. ఆ గ్రామంలోనే రాక్షసులు తన తల్లిదండ్రులను, ఊరి ప్రజలను బాధపెడుతుంటారు. మోమోతారో రాక్షసుల నుండి ప్రజలను ఎలా కాపాడుకుంటాడో తెలిపేదే ఈ కధ.
- మోమోతారో
ఇలాంటి కధలు ఇంకా 8 కధలు ఉన్నాయి. అవి కూడా తప్పకుండా అలరిస్తాయని కోరుకుంటున్నాము.
చుట్టురా సముద్రం ఆవరించి ఉన్న అందమైన దేశం జపాన్, అయితే అక్కడ అగ్ని పర్వతాలు, భూకంపాలు, సముద్ర తుఫానులూ, భయంకరంగా ఎగిసిపడే సునామి అనే వినాశకర కడలి తరంగాల పోట్లూ వుంటాయి. జపానీయుల భాషలో 'సునామీ' అంటే బలమైన, భూకంప ప్రేరేపిక సముద్రపు అలల పోటు అని అర్ధం. సునామి అనే పేరుగల మహోగ్రమైన డ్రాగన్ ఒకటి సముద్రపుటడుగున నిద్రిస్తుందని పూర్వకాలంలో జపాన్ దేశ ప్రజలు నమ్మేవారు. భూకంపం వల్ల దానికి నిద్రా భంగమైనపుదు అది కోపంగా సముద్ర గర్భం నుండి పైకి లేచి వస్తుంది. ఎంతో శక్తివంతమైన, క్రూరమైన ఆ డ్రాగన్ మహోద్రిక్తంగా పైకి పొర్లుకు వచ్చి భూభాగం మీద విరచుకు పడుతుంది. పశువులు, మనుషులను నీట ముంచేస్తూ వూళ్ళన్నింటిని తుడిచి పెట్టేస్తుంది. తన దీవిలోని గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్న ఒక ఒంటరి యువకుని సాహసం, దృఢసంకల్పం గురించినదే ఈ కధ. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే జపాన్ దేశ ప్రజల త్యాగనిరతినీ, క్రమశిక్షణనూ ఇది తెలియజేస్తుంది. - డ్రాగన్ సునామి జపాన్ లోని ఒక పర్వత ప్రాంతపు కుగ్రామంలో, చాల ఏళ్ల క్రిందట ఒక వృద్ధుడు, ఆయన భార్య నివసిస్తుండేవారు. ఆమె ఇంటిపనులు చూసుకునేది. ఒకరోజు ఆమె బట్టలు ఉతకడానికి దగ్గరలో ఉన్న నదికి కూడా వెళ్ళింది. ఒకరోజు ఆ నదితీరంలో అత్తిపండు కనిపించింది. ఆమె దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తతో చెప్పింది. వాళ్ళు దానిని కత్తితో కోయబోయెంతలో అత్తిపండు పెద్ద శబ్దంతో ఫట్ మంటూ పగిలి విచ్చుకుంటూ లోపలి నుండి పిల్లవాడు బయటికివచ్చాడు. పిల్లలు లేని ఆ దంపతులు ఆ పిల్లవాడికి మోమోతారో(అత్తిపండు బాబు) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. ఆ గ్రామంలోనే రాక్షసులు తన తల్లిదండ్రులను, ఊరి ప్రజలను బాధపెడుతుంటారు. మోమోతారో రాక్షసుల నుండి ప్రజలను ఎలా కాపాడుకుంటాడో తెలిపేదే ఈ కధ. - మోమోతారో ఇలాంటి కధలు ఇంకా 8 కధలు ఉన్నాయి. అవి కూడా తప్పకుండా అలరిస్తాయని కోరుకుంటున్నాము.
© 2017,www.logili.com All Rights Reserved.