చెంపలు నిమురుకుంటూ
నెత్తి గోక్కుంటూ కూర్చుంటే
సమస్యలకు
పరిష్కార పధం దొరకదు
మేధనూ విదిలిస్తే తప్ప.
కుదుపులు
కొత్త గతులకు
మేలుకోలుపులవుతాయి.
స్తబ్దంగా పడిఉన్న మబ్బులను
ఆకాశం కుదిపెసినప్పుడే
వాన నీరు జల్లుగా కురుస్తుంది.
.............
పరిచయం అక్కరలేని రచయిత...
ఇందులో ఉన్న 82 కవితలు మనల్ని ఆలోచింపజేస్తాయి,ఉత్తేజపరుస్తాయి, ప్రశ్నిస్తాయి.
చెంపలు నిమురుకుంటూ నెత్తి గోక్కుంటూ కూర్చుంటే సమస్యలకు పరిష్కార పధం దొరకదు మేధనూ విదిలిస్తే తప్ప. కుదుపులు కొత్త గతులకు మేలుకోలుపులవుతాయి. స్తబ్దంగా పడిఉన్న మబ్బులను ఆకాశం కుదిపెసినప్పుడే వాన నీరు జల్లుగా కురుస్తుంది. ............. పరిచయం అక్కరలేని రచయిత... ఇందులో ఉన్న 82 కవితలు మనల్ని ఆలోచింపజేస్తాయి,ఉత్తేజపరుస్తాయి, ప్రశ్నిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.