Toli Adugulu

By Akkineni Kutumbarao (Author)
Rs.150
Rs.150

Toli Adugulu
INR
VISHALA750
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         చదువంటే పరీక్షలు కాదు - బట్టీలు పట్టడం కాదు. మార్కులూ ర్యాంకులూ కాదు - ఒక ఆటా పాటా లేకుండా, ఉదయం నుండి రాత్రి పదింటి దాకా చదువు తప్ప మరో లోకం లేకుండా ఉండటం కాదు - "చదువంటే జీవించటం నేర్పాలి - జీవితాన్ని ప్రేమించడం నేర్పాలి. బతుకును భారం గాకుండా తియ్యగా బతకడమెట్లాగో నేర్పాలి" అని కూడా బోధిస్తుంది, విడమరుస్తుంది, ముందుకు  నడిపిస్తుంది ఈ 'తోలి అడుగులు'. ఒక అపురూప అదృశ్య ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఈ నవల.

          మన బాల్యాన్ని తట్టి లేపుతుంది ఈ నవల! మన పిల్లల బాల్యాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా నేర్పుతుంది ఈ నవల! ఏమీ సంబంధం లేకపోయినా గోర్కీ 'నా బాల్యం', నా బాల్యసేవ గ్రంథాలను గుర్తుకు తెస్తుంది ఈ నవల! ఈ నవల చదవటం పాఠకులకు ఒక మధురమైన అనుభవం! "పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నం కోసం" మీరూ ఈ నవల చదవండి!

                                                          - సింగమనేని నారాయణ

         చదువంటే పరీక్షలు కాదు - బట్టీలు పట్టడం కాదు. మార్కులూ ర్యాంకులూ కాదు - ఒక ఆటా పాటా లేకుండా, ఉదయం నుండి రాత్రి పదింటి దాకా చదువు తప్ప మరో లోకం లేకుండా ఉండటం కాదు - "చదువంటే జీవించటం నేర్పాలి - జీవితాన్ని ప్రేమించడం నేర్పాలి. బతుకును భారం గాకుండా తియ్యగా బతకడమెట్లాగో నేర్పాలి" అని కూడా బోధిస్తుంది, విడమరుస్తుంది, ముందుకు  నడిపిస్తుంది ఈ 'తోలి అడుగులు'. ఒక అపురూప అదృశ్య ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఈ నవల.           మన బాల్యాన్ని తట్టి లేపుతుంది ఈ నవల! మన పిల్లల బాల్యాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా నేర్పుతుంది ఈ నవల! ఏమీ సంబంధం లేకపోయినా గోర్కీ 'నా బాల్యం', నా బాల్యసేవ గ్రంథాలను గుర్తుకు తెస్తుంది ఈ నవల! ఈ నవల చదవటం పాఠకులకు ఒక మధురమైన అనుభవం! "పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నం కోసం" మీరూ ఈ నవల చదవండి!                                                           - సింగమనేని నారాయణ

Features

  • : Toli Adugulu
  • : Akkineni Kutumbarao
  • : Vishalandhra Publishers
  • : VISHALA750
  • : Paperback
  • : 2015
  • : 239
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Toli Adugulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam