హోవార్డ్ జిన్(1922 - 2010)
మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలక వర్గాల చరిత్రే. డానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రను రాజకీయ, ఆర్ధిక అధికారవ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారో హోవార్డ్ జిన్ 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' (అమెరికా ప్రజల చరిత్ర) అనే ఈ గ్రంధంలో వివరించారు. మూలవాసులు, బానిసలు, స్త్రీలు, నల్లజాతివారు, శ్రామికులు - ఇలా విస్తృత ప్రజానీకం కోణం నుండి అమెరికా చరిత్రను వీక్షించి అపూర్వమైన ఈ గ్రంధాన్ని ఆయన అందించారు. 1988లో ప్రధమ ముద్రణ పొంది 2003నాటికే పదిలక్షల కాపీలు అమ్ముడుపోయాయి, ఆ తర్వాత సైతం ఏడాదికీ లక్ష కాపిల చొప్పున అమ్ముడుపోతూ వచ్చిందంటేనే దీనికి ఉన్న ప్రాధాన్యత ఎంతో అర్ధం చేసుకోవచ్చు.
హోవార్డ్ జిన్(1922 - 2010) మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలక వర్గాల చరిత్రే. డానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రను రాజకీయ, ఆర్ధిక అధికారవ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారో హోవార్డ్ జిన్ 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' (అమెరికా ప్రజల చరిత్ర) అనే ఈ గ్రంధంలో వివరించారు. మూలవాసులు, బానిసలు, స్త్రీలు, నల్లజాతివారు, శ్రామికులు - ఇలా విస్తృత ప్రజానీకం కోణం నుండి అమెరికా చరిత్రను వీక్షించి అపూర్వమైన ఈ గ్రంధాన్ని ఆయన అందించారు. 1988లో ప్రధమ ముద్రణ పొంది 2003నాటికే పదిలక్షల కాపీలు అమ్ముడుపోయాయి, ఆ తర్వాత సైతం ఏడాదికీ లక్ష కాపిల చొప్పున అమ్ముడుపోతూ వచ్చిందంటేనే దీనికి ఉన్న ప్రాధాన్యత ఎంతో అర్ధం చేసుకోవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.