వేగంగా మారుతున్న సమాజంలో సమిష్టి కుటుంబాలు అంతరిస్తున్న తరుణంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా వుండడానికి, క్రమశిక్షణకు, బాధ్యాతయుత ప్రవర్తనకు, మానవీయ విలువలు - సంబంధాలకు, ఆత్మవిశ్వాసంకు మారుపేరుగా స్త్రీ పురుషులకు సమాన గౌరవం ఇస్తూ సమాజశ్రేయస్సుకు పాటుపడే ఉత్తమ పౌరులుగా తమ పిల్లలని తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు, వారి స్థానంలో ఉన్న వ్యక్తులకు దిక్సూచి ఈ పుస్తకం. మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు, మంచి పౌరులుగా మలచుకోవడానికి ప్రతివ్యక్తిలో కలిగే సందేహాలకు, ప్రశ్నలకు జవాబు దొరికే చక్కని కౌన్సలింగ్ నిచ్చే పుస్తకం ఇది.
మీ పిల్లలు సూపర్ కిడ్స్ :
* పిల్లల మాటకూ విలువ ఇవ్వాలి.
* మీ పిల్లలపై మీ యొక్క ప్రేమ అమితమైనదని వారు విశ్వసించేలా ప్రవర్తించాలి.
* పిల్లలకు ఇల్లు కూడా ఒక అధ్యాయాన వాతావరణమని భావించేలా చేయండి.
* పిల్లలలో సృజనాత్మకత పెంపొందించుకోవడానికి వారికి కావలసిన వనరులు చేకుర్చాలి.
* పిల్లల్ని ఆటలు ఆడటానికి ప్రోత్సాహం ఇవ్వండి.
* మీ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చవద్దు ఎవరుకు వారే ఒక ప్రత్యేకమైన వ్యక్తీ.
* మీ పిల్లలకు మనీ మేనేజ్ మెంట్ టైమ్ మేనేజ్ మెంట్ నేర్పండి.
* పిల్లల్ని కించపరచవద్దు.
* పిల్లల్ని శిక్షించడం కాదు శిక్షణ ఇవ్వండి.
* ఆడ మగా తేడాలతో ఆత్మన్యూనత కల్గించవద్దు.
* పిల్లల్ని భయపెట్టవద్దు! ధైర్యాన్ని కలుగ చేయండి.
* పిల్లల్ని ఇతర పిల్లలతో కలవనివ్వండి. చెడు మార్గాలకు దూరంగా ఉంచండి.
డా.టి.ఎస్.రావు(రచయిత గురించి) :
డా.టి.ఎస్.రావు ఆంధ్రాయునివర్సిటిలో సైకాలజీలో పి.హెచ్.డి. చేశారు. కౌన్సెలింగ్, గైడన్స్, సైకోదేరపి, పబ్లిక్ రిలేషన్స్ లో పి.జి. డిప్లొమాలు చేసిన ఆయన విజయవాడలో డా.జి.సమరం గారి ఆధ్వర్యంలో వాసవ్య నర్సింగ్ హోమ్ నందు, డా.పి.కృష్ణమోహన్ సైకియాట్రిస్ట్ స్పందన హాస్పటల్ నందు సైకాలజిస్ట్ గా సైకోదేరపిస్ట్ గా రెండు దశాబ్దాలుగా, బాధ్యతలు నిర్వహిస్తూ వ్యక్తీ వికాసంపై 40 పుస్తకాలు రచించగా పంజాబీ, ఆంగ్లం, కన్నడ భాషలలో అవి ప్రచురితమైనాయి.
అమ్మ... నాన్న... నేను..! మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దండి గుడ్ పెరెంటింగ్... అందుకే ఈ పుస్తకం మీ అందరి కోసం.
వేగంగా మారుతున్న సమాజంలో సమిష్టి కుటుంబాలు అంతరిస్తున్న తరుణంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా వుండడానికి, క్రమశిక్షణకు, బాధ్యాతయుత ప్రవర్తనకు, మానవీయ విలువలు - సంబంధాలకు, ఆత్మవిశ్వాసంకు మారుపేరుగా స్త్రీ పురుషులకు సమాన గౌరవం ఇస్తూ సమాజశ్రేయస్సుకు పాటుపడే ఉత్తమ పౌరులుగా తమ పిల్లలని తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు, వారి స్థానంలో ఉన్న వ్యక్తులకు దిక్సూచి ఈ పుస్తకం. మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు, మంచి పౌరులుగా మలచుకోవడానికి ప్రతివ్యక్తిలో కలిగే సందేహాలకు, ప్రశ్నలకు జవాబు దొరికే చక్కని కౌన్సలింగ్ నిచ్చే పుస్తకం ఇది. మీ పిల్లలు సూపర్ కిడ్స్ : * పిల్లల మాటకూ విలువ ఇవ్వాలి. * మీ పిల్లలపై మీ యొక్క ప్రేమ అమితమైనదని వారు విశ్వసించేలా ప్రవర్తించాలి. * పిల్లలకు ఇల్లు కూడా ఒక అధ్యాయాన వాతావరణమని భావించేలా చేయండి. * పిల్లలలో సృజనాత్మకత పెంపొందించుకోవడానికి వారికి కావలసిన వనరులు చేకుర్చాలి. * పిల్లల్ని ఆటలు ఆడటానికి ప్రోత్సాహం ఇవ్వండి. * మీ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చవద్దు ఎవరుకు వారే ఒక ప్రత్యేకమైన వ్యక్తీ. * మీ పిల్లలకు మనీ మేనేజ్ మెంట్ టైమ్ మేనేజ్ మెంట్ నేర్పండి. * పిల్లల్ని కించపరచవద్దు. * పిల్లల్ని శిక్షించడం కాదు శిక్షణ ఇవ్వండి. * ఆడ మగా తేడాలతో ఆత్మన్యూనత కల్గించవద్దు. * పిల్లల్ని భయపెట్టవద్దు! ధైర్యాన్ని కలుగ చేయండి. * పిల్లల్ని ఇతర పిల్లలతో కలవనివ్వండి. చెడు మార్గాలకు దూరంగా ఉంచండి. డా.టి.ఎస్.రావు(రచయిత గురించి) : డా.టి.ఎస్.రావు ఆంధ్రాయునివర్సిటిలో సైకాలజీలో పి.హెచ్.డి. చేశారు. కౌన్సెలింగ్, గైడన్స్, సైకోదేరపి, పబ్లిక్ రిలేషన్స్ లో పి.జి. డిప్లొమాలు చేసిన ఆయన విజయవాడలో డా.జి.సమరం గారి ఆధ్వర్యంలో వాసవ్య నర్సింగ్ హోమ్ నందు, డా.పి.కృష్ణమోహన్ సైకియాట్రిస్ట్ స్పందన హాస్పటల్ నందు సైకాలజిస్ట్ గా సైకోదేరపిస్ట్ గా రెండు దశాబ్దాలుగా, బాధ్యతలు నిర్వహిస్తూ వ్యక్తీ వికాసంపై 40 పుస్తకాలు రచించగా పంజాబీ, ఆంగ్లం, కన్నడ భాషలలో అవి ప్రచురితమైనాయి. అమ్మ... నాన్న... నేను..! మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దండి గుడ్ పెరెంటింగ్... అందుకే ఈ పుస్తకం మీ అందరి కోసం.
© 2017,www.logili.com All Rights Reserved.