ఇది ఒక మోటివేషన్ పుస్తకమో, పిల్లల్ని దారిలోకి తీసుకువచ్చే పరికరమో కాదు. పిల్లలు గొప్పవారవ్వడానికి తల్లిదండ్రులు చేయవలసినవి, చేయకూడనివి చర్చించే పుస్తకం. ఈ పుస్తకం చదవడం వలన ఆలోచనలో వచ్చే ఒక సున్నితమైన చిన్న మార్పు, పిల్లలను పరిపూర్ణ విజేతలుగా తీర్చిదిద్దగలిగే పెద్ద ఆయుధం అవుతుంది. పిల్లలు పెద్దలను గౌరవించే ఒక సంప్రదాయం మళ్ళీ మొదలవుతుంది. పిల్లలు పరిపూర్ణ విజయం సాధించాలని తపనపడే తల్లిదండ్రులకీ ఈ పుస్తకం అంకితం. ప్రభావవంతమైన మోటివేషన్ స్పీకర్ గా, ఇటు విద్యార్థులు అటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మార్కెటింగ్ నిపుణుల అభిమానాన్ని సంపాదించుకున్న వేణు భగవాన్ భావి భారత్ నిర్మాణ కర్తలైన నేటి బాలల క్షేమం కోరి తలపెట్టిన బృహుత్ ప్రయత్నమే అమ్మా.. నాన్నా.. ఓ జీనీయస్!
- వేణు భగవాన్
ఇది ఒక మోటివేషన్ పుస్తకమో, పిల్లల్ని దారిలోకి తీసుకువచ్చే పరికరమో కాదు. పిల్లలు గొప్పవారవ్వడానికి తల్లిదండ్రులు చేయవలసినవి, చేయకూడనివి చర్చించే పుస్తకం. ఈ పుస్తకం చదవడం వలన ఆలోచనలో వచ్చే ఒక సున్నితమైన చిన్న మార్పు, పిల్లలను పరిపూర్ణ విజేతలుగా తీర్చిదిద్దగలిగే పెద్ద ఆయుధం అవుతుంది. పిల్లలు పెద్దలను గౌరవించే ఒక సంప్రదాయం మళ్ళీ మొదలవుతుంది. పిల్లలు పరిపూర్ణ విజయం సాధించాలని తపనపడే తల్లిదండ్రులకీ ఈ పుస్తకం అంకితం. ప్రభావవంతమైన మోటివేషన్ స్పీకర్ గా, ఇటు విద్యార్థులు అటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మార్కెటింగ్ నిపుణుల అభిమానాన్ని సంపాదించుకున్న వేణు భగవాన్ భావి భారత్ నిర్మాణ కర్తలైన నేటి బాలల క్షేమం కోరి తలపెట్టిన బృహుత్ ప్రయత్నమే అమ్మా.. నాన్నా.. ఓ జీనీయస్! - వేణు భగవాన్© 2017,www.logili.com All Rights Reserved.