సీతాకోకచిలుకలు పిల్లలు అతిగా ఇష్టపడే కిటకాలు. వాటి రెక్కలు రంగురంగులుగా, మెత్తగా ఉంటాయి.
ఇక్కడ వివరించి వర్ణించిన సీతాకోకచిలుక జీవిత చక్రాన్ని డానాస్ ప్లేక్సిప్పస్ అని అంటారు. సాధారణంగా సీతాకోకచిలుక కలుపుగడ్డి మొక్కపై దాని జీవిత చక్రం పూర్తి చేయటానికి 28 - 29 రోజులు తీసుకుంటుంది. దాని జీవితంలో వచ్చే అన్ని మార్పులూ, అద్భుతమైనవీ మరియు అందమైనవి. దాని ప్రతి దశనూ, నా పెంటాక్స్ పి30టి కెమరాలో బంధించాను.
- అంజన సర్కార్
సీతాకోకచిలుకలు పిల్లలు అతిగా ఇష్టపడే కిటకాలు. వాటి రెక్కలు రంగురంగులుగా, మెత్తగా ఉంటాయి. ఇక్కడ వివరించి వర్ణించిన సీతాకోకచిలుక జీవిత చక్రాన్ని డానాస్ ప్లేక్సిప్పస్ అని అంటారు. సాధారణంగా సీతాకోకచిలుక కలుపుగడ్డి మొక్కపై దాని జీవిత చక్రం పూర్తి చేయటానికి 28 - 29 రోజులు తీసుకుంటుంది. దాని జీవితంలో వచ్చే అన్ని మార్పులూ, అద్భుతమైనవీ మరియు అందమైనవి. దాని ప్రతి దశనూ, నా పెంటాక్స్ పి30టి కెమరాలో బంధించాను. - అంజన సర్కార్© 2017,www.logili.com All Rights Reserved.