వైజ్ఞానిక కధలు ఇతర గోళాల గురించి, ప్రపంచాల గురించి చెబుతాయి. కొన్ని కధల్లో మానవుడు అక్కడికి వెళతాడు. కొన్నిటిలో అక్కడనుంచి జీవరాశులు ఇక్కడికి వస్తాయి. అయితే మొత్తంగా చుస్తే ఇవి అన్నీ మానవ అన్వేషణకు సంబంధించిన కధలే! వైజ్ఞానిక కధా ప్రపంచం ఎన్నో విజయాలను సాధించింది. ఈనాటి సెల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా వైజ్ఞానిక కధల్లో 60 సంవత్సరాలకు మునుపే దర్శనమిచ్చాయి.
ఇందులో ప్రపంచ ప్రసిద్ద నవలాకారులు, కధకులు రాసిన కధలు అందరిని అలరిస్తాయి. ఈ సంకలనంలో గత 100 సంవత్సరాలలో వెలువడిన వైజ్ఞానిక కధల్లోనుంచి 8 కధలను మాత్రం బాలలతో సహా అందరూ చదువుకునే విధంగా రాశారు.
వైజ్ఞానిక కధలు ఇతర గోళాల గురించి, ప్రపంచాల గురించి చెబుతాయి. కొన్ని కధల్లో మానవుడు అక్కడికి వెళతాడు. కొన్నిటిలో అక్కడనుంచి జీవరాశులు ఇక్కడికి వస్తాయి. అయితే మొత్తంగా చుస్తే ఇవి అన్నీ మానవ అన్వేషణకు సంబంధించిన కధలే! వైజ్ఞానిక కధా ప్రపంచం ఎన్నో విజయాలను సాధించింది. ఈనాటి సెల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా వైజ్ఞానిక కధల్లో 60 సంవత్సరాలకు మునుపే దర్శనమిచ్చాయి. ఇందులో ప్రపంచ ప్రసిద్ద నవలాకారులు, కధకులు రాసిన కధలు అందరిని అలరిస్తాయి. ఈ సంకలనంలో గత 100 సంవత్సరాలలో వెలువడిన వైజ్ఞానిక కధల్లోనుంచి 8 కధలను మాత్రం బాలలతో సహా అందరూ చదువుకునే విధంగా రాశారు.© 2017,www.logili.com All Rights Reserved.