బాల్యం నుంచే మన సమాజంలో నెలకొని వున్న స్త్రీ - పురుష వివక్షకు వ్యతిరేకంగా ఇరువురి మధ్య సమానత్వ అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఈ చిన్ని పుస్తకంలోని కధానాయిక మందాకిని తన ఆశలను, అభిలాషలను, కోరికలను, మనోగతాలను, సంతోషాలను, ఆగ్రహాలను వరుసగా పేర్కొని, పుస్తకమంతా మందాకినే వ్యాపించి వున్నట్లు మనకనిపిస్తుంది.
బాల్యం నుంచే మన సమాజంలో నెలకొని వున్న స్త్రీ - పురుష వివక్షకు వ్యతిరేకంగా ఇరువురి మధ్య సమానత్వ అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఈ చిన్ని పుస్తకంలోని కధానాయిక మందాకిని తన ఆశలను, అభిలాషలను, కోరికలను, మనోగతాలను, సంతోషాలను, ఆగ్రహాలను వరుసగా పేర్కొని, పుస్తకమంతా మందాకినే వ్యాపించి వున్నట్లు మనకనిపిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.