శ్రీ వలివేటి వెంకట శివరామ కృష్ణమూర్తి శంకరాచార్యుల భజగోవింద శ్లోకాలకు చేసిన అనువాదం చూచాను. అంధ్ర భాషలో ఇప్పటికి చాలా మంది వివిధ ఛందస్సులలో దీనిని అనువదించారు. చాలాకాలం క్రింద నేను కూడా అనువదించాను. ఇతడు అను గోవింద అన్న శీర్షిక క్రింద చేసిన ఈ రచనలో రచయిత భక్తి శ్రద్దలు ప్రస్పుటంగా గోచరిస్తున్నవి. సంస్కృత మూల శ్లోకము, తన పద్యము, తాత్పర్యము ఇవ్వటం వాల్ల పాటకులకు ప్రయోజనం బాగా ఉంది. తెలుగువారికి శంకరుల వారి వాణిని సులభంగానూ భోధకంగా అందించాలని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
- సిద్దేశ్వరానంద భారతీస్వామి
ఇందులో 33 సంస్కృత శ్లోకములు , వాటి యొక్క తెలుగు గేయం,భావము తో వివరంగా ఇవ్వబడినది.
శ్రీ వలివేటి వెంకట శివరామ కృష్ణమూర్తి శంకరాచార్యుల భజగోవింద శ్లోకాలకు చేసిన అనువాదం చూచాను. అంధ్ర భాషలో ఇప్పటికి చాలా మంది వివిధ ఛందస్సులలో దీనిని అనువదించారు. చాలాకాలం క్రింద నేను కూడా అనువదించాను. ఇతడు అను గోవింద అన్న శీర్షిక క్రింద చేసిన ఈ రచనలో రచయిత భక్తి శ్రద్దలు ప్రస్పుటంగా గోచరిస్తున్నవి. సంస్కృత మూల శ్లోకము, తన పద్యము, తాత్పర్యము ఇవ్వటం వాల్ల పాటకులకు ప్రయోజనం బాగా ఉంది. తెలుగువారికి శంకరుల వారి వాణిని సులభంగానూ భోధకంగా అందించాలని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. - సిద్దేశ్వరానంద భారతీస్వామి ఇందులో 33 సంస్కృత శ్లోకములు , వాటి యొక్క తెలుగు గేయం,భావము తో వివరంగా ఇవ్వబడినది.© 2017,www.logili.com All Rights Reserved.