ఆయుర్వేద సింధు
బిజ్జలీయం
ఆయుర్వేదం !
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం. సృష్టి ప్రారంభం నుండి మానవుడు తన శరీరానికి వస్తున్న అనేకానేక రుగ్మతలకు కారణాలను తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు చేసాడు. ఆ పరిశోధనల ఫలితమే ఆయుర్వేదం.
తనకు కలుగుతున్న భాధలను నివారించుకోవడానికి ప్రకృతిలో లభ్యమవుతున్న భాధలను నివారించుకోవడానికి ప్రకృతిలో లభ్యమవుతున్న అనేక వృక్ష ఖనిజ,రసాయన పదార్ధాలను పరిశీలించి,పరిశోధించి,పరిష్కారాలను ఆవిష్కరించాడు. తక్కిన వైద్య విధానాలు శారీరక రుగ్మతల వాళ్ళ ఏర్పడ్డ బాధలను నివారిస్తే ఆయుర్వేదం వ్యాధుల మూలాలను తెలుసుకొని రోగ ఉపశమనం కన్నా రోగనివారణ కే ప్రాధాన్యం ఇస్తుందని విజ్ఞుల అభిప్రాయం.
ఈ పుస్తకాన్ని కూర్చిన డా.ఆర్.కె.బిజ్జుల కర్ణాటకలో సుప్రసిద్దలైన ఆయుర్వేద వైద్యులు.పురాతన భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ఆ సాంతం అధ్యయనం చేయాలనే నిరంతరమైన తపన ఆయనను వైద్యులుగానే కాక వైద్యశాస్త్ర పరిశోధకులుగా పురోగమించేట్టు చేస్తున్నది.
ఆయుర్వేద సింధు బిజ్జలీయం ఆయుర్వేదం ! ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం. సృష్టి ప్రారంభం నుండి మానవుడు తన శరీరానికి వస్తున్న అనేకానేక రుగ్మతలకు కారణాలను తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు చేసాడు. ఆ పరిశోధనల ఫలితమే ఆయుర్వేదం. తనకు కలుగుతున్న భాధలను నివారించుకోవడానికి ప్రకృతిలో లభ్యమవుతున్న భాధలను నివారించుకోవడానికి ప్రకృతిలో లభ్యమవుతున్న అనేక వృక్ష ఖనిజ,రసాయన పదార్ధాలను పరిశీలించి,పరిశోధించి,పరిష్కారాలను ఆవిష్కరించాడు. తక్కిన వైద్య విధానాలు శారీరక రుగ్మతల వాళ్ళ ఏర్పడ్డ బాధలను నివారిస్తే ఆయుర్వేదం వ్యాధుల మూలాలను తెలుసుకొని రోగ ఉపశమనం కన్నా రోగనివారణ కే ప్రాధాన్యం ఇస్తుందని విజ్ఞుల అభిప్రాయం. ఈ పుస్తకాన్ని కూర్చిన డా.ఆర్.కె.బిజ్జుల కర్ణాటకలో సుప్రసిద్దలైన ఆయుర్వేద వైద్యులు.పురాతన భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ఆ సాంతం అధ్యయనం చేయాలనే నిరంతరమైన తపన ఆయనను వైద్యులుగానే కాక వైద్యశాస్త్ర పరిశోధకులుగా పురోగమించేట్టు చేస్తున్నది.© 2017,www.logili.com All Rights Reserved.