భారత ప్రజా చరిత్ర సిరిస్ లో రెండవది. చరిత్ర పూర్వయుగం తర్వాతి చరిత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధాన విషయం సింధు నాగరికత. 1500 బి.సి కి ముందున్న కొన్ని ఇతర సంస్కృతులు అదనంగా చర్చించబడ్డాయి. ఈనాటి ప్రధాన భాషల మూలాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఇందులో సింధునది పరీవాహక ప్రాంతం మరియు దాని సరిహద్దు ప్రాంతాలలో కాంస్య యుగం తోలి రోజులలో సంస్కృతి, పట్టణ విప్లవం, సింధూ నాగరికత, పట్టణేతర రాగి రాతి సంస్కృతులు, క్రీ.పూ. 1500 వరకు భాషల మార్పు ... మొదలయినవి చక్కగా తెలుస్తాయి. చరిత్ర మీద అవగాహనకు తప్పక చదవాల్సిన పుస్తకం.
భారత ప్రజా చరిత్ర సిరిస్ లో రెండవది. చరిత్ర పూర్వయుగం తర్వాతి చరిత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధాన విషయం సింధు నాగరికత. 1500 బి.సి కి ముందున్న కొన్ని ఇతర సంస్కృతులు అదనంగా చర్చించబడ్డాయి. ఈనాటి ప్రధాన భాషల మూలాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇందులో సింధునది పరీవాహక ప్రాంతం మరియు దాని సరిహద్దు ప్రాంతాలలో కాంస్య యుగం తోలి రోజులలో సంస్కృతి, పట్టణ విప్లవం, సింధూ నాగరికత, పట్టణేతర రాగి రాతి సంస్కృతులు, క్రీ.పూ. 1500 వరకు భాషల మార్పు ... మొదలయినవి చక్కగా తెలుస్తాయి. చరిత్ర మీద అవగాహనకు తప్పక చదవాల్సిన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.