అనేక సందర్భాలలో వివిధ, పత్రికలు సమిక్షల కోసం నాకు పంపిన పుస్తకాల్లో కొన్నింటికి నేను రాసిన ముందు మాటలు, మరికొన్నింటికి చేసిన ప్రస్తావనలు, ఇంకోన్నింటికీ చేసిన సమీక్షల సమాహారమే ఈ సంపుటి. ఫలానా పుస్తకం బాగున్నది, బాగోలేదనడమే సమిక్ష కాదు. ఎందుకు బాగోలేదో, మరెందుకు బాగుందో చెప్పడంతో పాటు, సమీక్షా గ్రంథంలోని అంశాలకు పూర్వాపరాలను, సంబధిత విషయాలపై అదనపు ప్రస్తావనలు కూడా చేయవలసి వస్తుంది. ఇవి చదివే వారి వైజ్ఞానిక జిజ్ఞాసకు తోడు నీడ కాగలవని నా విశ్వాసం. అలా తీర్చి దిద్దినవే ఈ సమీక్షలు "గ్రంధాలు-కమామీషు".
-డా.ఎబికె ప్రసాద్.
అనేక సందర్భాలలో వివిధ, పత్రికలు సమిక్షల కోసం నాకు పంపిన పుస్తకాల్లో కొన్నింటికి నేను రాసిన ముందు మాటలు, మరికొన్నింటికి చేసిన ప్రస్తావనలు, ఇంకోన్నింటికీ చేసిన సమీక్షల సమాహారమే ఈ సంపుటి. ఫలానా పుస్తకం బాగున్నది, బాగోలేదనడమే సమిక్ష కాదు. ఎందుకు బాగోలేదో, మరెందుకు బాగుందో చెప్పడంతో పాటు, సమీక్షా గ్రంథంలోని అంశాలకు పూర్వాపరాలను, సంబధిత విషయాలపై అదనపు ప్రస్తావనలు కూడా చేయవలసి వస్తుంది. ఇవి చదివే వారి వైజ్ఞానిక జిజ్ఞాసకు తోడు నీడ కాగలవని నా విశ్వాసం. అలా తీర్చి దిద్దినవే ఈ సమీక్షలు "గ్రంధాలు-కమామీషు". -డా.ఎబికె ప్రసాద్.© 2017,www.logili.com All Rights Reserved.