ఈ సంపుటిలోని కథలన్నిటా చదివించే గుణం అద్భుతంగా ఒదిగి ఉంది. ఉత్తమ కథానికకు ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం "క్లుప్తత" ఈ కథలన్నీ ఆ క్లుప్తతను సంతరించుకున్న కథానికలు . అలాగే ఈ కథలన్నిటా మనకు బాగా పరిచితమైన - "ఈ నాటి" - మధ్య తరగతి , ఎగువ మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి మనుషులు కనిపిస్తారు. వారంతా వారి ఆనంద విషాదాల్ని ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అవన్నీ మాన ఏఱికలోనివే. కారణం - అవన్నీ వర్తమాన సామాజిక సంక్లిష్టత నుంచి పుట్టుకొచ్చినవే!