సంగీత సాహిత్యము లామె సొమ్ములు. ఇది వరలో కంకణ గ్రుహీతలందరును కవయిత్రులుగా రాణించినారు. ఈమె యట్లుగాక సంగీత శాస్త్రమునగూడా ప్రజ్ఞావంతురాలు. ఇట్టి విదుషీమణికి రెండు కంకణము లోసంగినను యొసంగ వచ్చునేమో?
- దేశిరాజు భారతీదేవి
విదుషీమణి శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మగారిని మాతృతుల్యగా గౌరావింపుచున్న వారిలో నేనొకడను. మదమత్సరపూరితమగు యీ కాలపు ప్రపంచమున అట్టి త్యాగినులుండుటే - మన వంటివారికి ఆదర్శప్రాయమునూ, ఉత్సాహ పూరితమునూ - అని నా అభిప్రాయము.
- కె. యం. కృష్ణమూర్తి
ఈమె విద్యాసుందరి; గానకళావిశారద. భక్తురాలు, త్యాగి. ఈమె కనకాభిషేకమున కర్హురాలు. కాని అట్లా ఒనర్చుటకు ఆ రాజులు లేరు. నా కందుకు శక్తిచాలదు. కావున ఆ విద్వత్సాం ప్రదాయమును గౌరవింపవలయుననే అపేక్షతో కనకాభిషేకమునకు బదులు కనక కంకణమును సమర్పించుచున్నాను.
- కె. ఎన్. కేసరి
సంగీత సాహిత్యము లామె సొమ్ములు. ఇది వరలో కంకణ గ్రుహీతలందరును కవయిత్రులుగా రాణించినారు. ఈమె యట్లుగాక సంగీత శాస్త్రమునగూడా ప్రజ్ఞావంతురాలు. ఇట్టి విదుషీమణికి రెండు కంకణము లోసంగినను యొసంగ వచ్చునేమో? - దేశిరాజు భారతీదేవి విదుషీమణి శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మగారిని మాతృతుల్యగా గౌరావింపుచున్న వారిలో నేనొకడను. మదమత్సరపూరితమగు యీ కాలపు ప్రపంచమున అట్టి త్యాగినులుండుటే - మన వంటివారికి ఆదర్శప్రాయమునూ, ఉత్సాహ పూరితమునూ - అని నా అభిప్రాయము. - కె. యం. కృష్ణమూర్తి ఈమె విద్యాసుందరి; గానకళావిశారద. భక్తురాలు, త్యాగి. ఈమె కనకాభిషేకమున కర్హురాలు. కాని అట్లా ఒనర్చుటకు ఆ రాజులు లేరు. నా కందుకు శక్తిచాలదు. కావున ఆ విద్వత్సాం ప్రదాయమును గౌరవింపవలయుననే అపేక్షతో కనకాభిషేకమునకు బదులు కనక కంకణమును సమర్పించుచున్నాను. - కె. ఎన్. కేసరి© 2017,www.logili.com All Rights Reserved.