Maha Manjeera Nadam

By Modugula Ravikrishna (Author)
Rs.200
Rs.200

Maha Manjeera Nadam
INR
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            కృష్ణాజిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు  కుశీలవపురి(కుచేలపురి, కూచిపూడి). 700 సంవత్సరాలుగా ఈ పల్లెటూరిలోని కొన్ని కుటుంబాలు కూచిపూడి నాట్యకళను సంరక్షిస్తూ వచ్చాయి. ఏడు దశాబ్దాలుగా ఈ కళకు విశేష ప్రాచుర్యం లభించింది. ఒకనాడు మలయాళ మాంత్రికులకు మించిన మంత్రతంత్ర విద్యలు ఈ భాగవతుల వద్ద ఉండేవట. క్రీ.శ. 12వ శతాబ్దంలో కళింగ రాజుల కాలంలో నివసించిన బ్రాహ్మణ బాలుడు సిద్దప్పే సిద్దేంద్ర యోగి. అతడే కూచిపూడి నాట్యవిద్యకు ఆద్యుడు. నారాయణ తీర్దులవారి శిష్యుడు. కూచిపూడి నాట్యకళను నేడు అనేక దేశాలవారు అభ్యసిస్తున్నారు. మన రాష్ట్రంలోని 12 ప్రభుత్వ, సంగీత కళాశాలల్లో కూచిపూడి నాట్య శిక్షణ ఇస్తున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం కూడా ఆన్ లైన్ పద్దతిలో నాట్య శిక్షణకు ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు సంస్కృతి, కళల పరిరక్షణే మనందరి ధ్యేయం. అందుకు దీక్ష పునడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. ఇంతటి గోప్పకళకు కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారు శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా గొప్ప సేవలు అందిస్తున్నారు.ఇందులోని 27 శీర్షికలు కూచిపూడి, ఒడిస్సీ, కధకళి, కధక్, మణిపురి నృత్యం పుట్టుక, కూచిపూడి నాట్య చరిత్ర, భామా కలాపం, తిల్లానా అభినయం, ఆంధ్రుల నాట్యకళ, ఛాయా చిత్రాలు వంటివెన్నో ఉన్నాయి. అవన్నీ మనల్ని అలరించి నాట్యకళ ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయి. ఈ కళను పోషించాలనే అభిలాష మనలో రేకెత్తించే పుస్తకమిది. 

- పుస్తక సమీక్ష నవ్య 

            కృష్ణాజిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు  కుశీలవపురి(కుచేలపురి, కూచిపూడి). 700 సంవత్సరాలుగా ఈ పల్లెటూరిలోని కొన్ని కుటుంబాలు కూచిపూడి నాట్యకళను సంరక్షిస్తూ వచ్చాయి. ఏడు దశాబ్దాలుగా ఈ కళకు విశేష ప్రాచుర్యం లభించింది. ఒకనాడు మలయాళ మాంత్రికులకు మించిన మంత్రతంత్ర విద్యలు ఈ భాగవతుల వద్ద ఉండేవట. క్రీ.శ. 12వ శతాబ్దంలో కళింగ రాజుల కాలంలో నివసించిన బ్రాహ్మణ బాలుడు సిద్దప్పే సిద్దేంద్ర యోగి. అతడే కూచిపూడి నాట్యవిద్యకు ఆద్యుడు. నారాయణ తీర్దులవారి శిష్యుడు. కూచిపూడి నాట్యకళను నేడు అనేక దేశాలవారు అభ్యసిస్తున్నారు. మన రాష్ట్రంలోని 12 ప్రభుత్వ, సంగీత కళాశాలల్లో కూచిపూడి నాట్య శిక్షణ ఇస్తున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం కూడా ఆన్ లైన్ పద్దతిలో నాట్య శిక్షణకు ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు సంస్కృతి, కళల పరిరక్షణే మనందరి ధ్యేయం. అందుకు దీక్ష పునడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. ఇంతటి గోప్పకళకు కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారు శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా గొప్ప సేవలు అందిస్తున్నారు.ఇందులోని 27 శీర్షికలు కూచిపూడి, ఒడిస్సీ, కధకళి, కధక్, మణిపురి నృత్యం పుట్టుక, కూచిపూడి నాట్య చరిత్ర, భామా కలాపం, తిల్లానా అభినయం, ఆంధ్రుల నాట్యకళ, ఛాయా చిత్రాలు వంటివెన్నో ఉన్నాయి. అవన్నీ మనల్ని అలరించి నాట్యకళ ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయి. ఈ కళను పోషించాలనే అభిలాష మనలో రేకెత్తించే పుస్తకమిది.  - పుస్తక సమీక్ష నవ్య 

Features

  • : Maha Manjeera Nadam
  • : Modugula Ravikrishna
  • : Srisai Manjeera
  • : VISHALD184
  • : Paperback
  • : 190
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Manjeera Nadam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam