భారత స్వతంత్ర పోరాటంలో అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతోపాటు, పదిహేనువందల మందికి పైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన గ్రంథం ఇది. ఇలాంటి గ్రంథం తెలుగులో వెలువడడం ఇదే మొదటిసారి.
విద్యార్థులు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి గతాన్ని తెలుసుకోగోరే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ఇది.
-బిపిన్ చంద్ర
© 2017,www.logili.com All Rights Reserved.