బ్రిటీషు పాలనాకాలంలో మనదేశం అన్ని రంగాల్లో దోపిడీకి గురైంది. ఇటువంటి వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన ఉద్యమమే జాతీయోద్యమం. పరాయి పాలన నుండి విముక్తి చేసి స్వాతంత్ర్యం కొరకు సమాజంలో అనేక వర్గాలు - విద్యార్థులు, రైతులు, యువజనులు, మహిళలు, గిరిజనులు ఇలా అన్ని వర్గాల వారు ఈ పోరాటంలో పాల్గొన్నారు. వారి పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర్యం. ఈ జాతీయోద్యమాన్ని లేదా స్వాతంత్ర్య పోరాటక్రమాన్ని వివరించే ప్రయత్నమే ఈ పుస్తకం.
చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తీ పెంపొందటానికి, స్ఫూర్తి పొందటానికి, కొత్త చైతన్యం కలగటానికి మనదేశ చరిత్రను పిల్లల చేత పదే పదే చదివింపజేయాలి. ఉన్నతశ్రేణి పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి. అందుకోసమే ఈ చిన్న పుస్తకం. చదవండి! చదివింపజేయండి.
బ్రిటీషు పాలనాకాలంలో మనదేశం అన్ని రంగాల్లో దోపిడీకి గురైంది. ఇటువంటి వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన ఉద్యమమే జాతీయోద్యమం. పరాయి పాలన నుండి విముక్తి చేసి స్వాతంత్ర్యం కొరకు సమాజంలో అనేక వర్గాలు - విద్యార్థులు, రైతులు, యువజనులు, మహిళలు, గిరిజనులు ఇలా అన్ని వర్గాల వారు ఈ పోరాటంలో పాల్గొన్నారు. వారి పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర్యం. ఈ జాతీయోద్యమాన్ని లేదా స్వాతంత్ర్య పోరాటక్రమాన్ని వివరించే ప్రయత్నమే ఈ పుస్తకం. చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తీ పెంపొందటానికి, స్ఫూర్తి పొందటానికి, కొత్త చైతన్యం కలగటానికి మనదేశ చరిత్రను పిల్లల చేత పదే పదే చదివింపజేయాలి. ఉన్నతశ్రేణి పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి. అందుకోసమే ఈ చిన్న పుస్తకం. చదవండి! చదివింపజేయండి.© 2017,www.logili.com All Rights Reserved.