అస్తిత్వవాదానికి అది నవలలు
రెండు నవలల సంకలనం
1. యుగ సంధి
2. వెల్లువలో పూచికపుల్లలు
తెలంగాణా తోలి తరం ఆధునిక రచయితల్లో భాస్కరభట్ల కృష్ణారావు గారు ప్రసిద్ధ్లులు. తన నాటి జాతీయ, అంతర్జాతీయ సాహిత్య ధోరణులను తన రచనల్లో ప్రతిఫలించే కృషి చేశారు. తెలంగాణాలో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న మద్య తరగతి జీవితాలను గూడా తన నవలల ద్వారా రికార్డు చేసి వాటికీ శాశ్వతత్వం కలిగించాడు. భాస్కరభట్ల కధల్లో సమకాలిక సమాజంలో కుటుంబాల్లో జరిగే సంఘటన ఇతివ్రుతాలుగా కనిపిస్తాయి. అతని కధనం సాపీగా, ఆసక్తికరంగా చదివించేటట్లుగా ఉంటుంది. సహజమైన సంఘటనలు, పటాలు అతని కధల్లో దర్శనమిస్తాయి.
అస్తిత్వవాదానికి అది నవలలు రెండు నవలల సంకలనం 1. యుగ సంధి 2. వెల్లువలో పూచికపుల్లలు తెలంగాణా తోలి తరం ఆధునిక రచయితల్లో భాస్కరభట్ల కృష్ణారావు గారు ప్రసిద్ధ్లులు. తన నాటి జాతీయ, అంతర్జాతీయ సాహిత్య ధోరణులను తన రచనల్లో ప్రతిఫలించే కృషి చేశారు. తెలంగాణాలో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న మద్య తరగతి జీవితాలను గూడా తన నవలల ద్వారా రికార్డు చేసి వాటికీ శాశ్వతత్వం కలిగించాడు. భాస్కరభట్ల కధల్లో సమకాలిక సమాజంలో కుటుంబాల్లో జరిగే సంఘటన ఇతివ్రుతాలుగా కనిపిస్తాయి. అతని కధనం సాపీగా, ఆసక్తికరంగా చదివించేటట్లుగా ఉంటుంది. సహజమైన సంఘటనలు, పటాలు అతని కధల్లో దర్శనమిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.