ఈ పరిశోధనా గ్రంథంలోని చారిత్రకాంశాలు ప్రముఖంగా భావనలకు చెందినవే కాని సంస్థలకు సంబంధించినవి కావు. భావనలు కూడా భావప్రధానాలే కాని చారిత్రిక ప్రాధాన్యాన్ని సంతరింపజేసుకున్నవి కావు. బౌద్ధం విషయంలో మనం చరిత్రకు అనుగుణంగా భావనల్ని సుకరంగా పరిశీలించే అవకాశం ఉంది. కార్ల్ మార్క్స్ ఆలోచనల్ని లెనిన్ ఆచరణలో పెట్టటం జరిగింది. రష్యన్ రాజ్యం మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా స్థాపించబడింది.
అదే విధంగా క్రీస్తుశకానికి పూర్వం అశోకుని రాజ్యం బుద్ధుని సిద్ధాంతాలకు, పద్ధతులకు అనుగుణంగా స్థాపించబడింది. క్రీస్తు శకం తర్వాత కనిష్కుని రాజ్యం బౌద్ధంలోని మహాయాన శాఖకు చెందిన సిద్ధాంతాలకు అనుగుణంగా స్థాపించబడింది. లెనిన్ కు ప్రేరణశక్తి కార్ల్ మార్క్స్ అయినట్లే అశోకునికి బుద్ధుడు, ఆలోచనాధారకు సంబంధించిన సమాచారం అందని సందర్భాల్లో నేను సంస్థల్ని పరిశీలించటం జరిగింది. అది కూడా ఏయే భావనలపై అవి ఆధారపడినాయో తెలుసుకుందామనే.
ఈ పరిశోధనా గ్రంథంలోని చారిత్రకాంశాలు ప్రముఖంగా భావనలకు చెందినవే కాని సంస్థలకు సంబంధించినవి కావు. భావనలు కూడా భావప్రధానాలే కాని చారిత్రిక ప్రాధాన్యాన్ని సంతరింపజేసుకున్నవి కావు. బౌద్ధం విషయంలో మనం చరిత్రకు అనుగుణంగా భావనల్ని సుకరంగా పరిశీలించే అవకాశం ఉంది. కార్ల్ మార్క్స్ ఆలోచనల్ని లెనిన్ ఆచరణలో పెట్టటం జరిగింది. రష్యన్ రాజ్యం మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా స్థాపించబడింది. అదే విధంగా క్రీస్తుశకానికి పూర్వం అశోకుని రాజ్యం బుద్ధుని సిద్ధాంతాలకు, పద్ధతులకు అనుగుణంగా స్థాపించబడింది. క్రీస్తు శకం తర్వాత కనిష్కుని రాజ్యం బౌద్ధంలోని మహాయాన శాఖకు చెందిన సిద్ధాంతాలకు అనుగుణంగా స్థాపించబడింది. లెనిన్ కు ప్రేరణశక్తి కార్ల్ మార్క్స్ అయినట్లే అశోకునికి బుద్ధుడు, ఆలోచనాధారకు సంబంధించిన సమాచారం అందని సందర్భాల్లో నేను సంస్థల్ని పరిశీలించటం జరిగింది. అది కూడా ఏయే భావనలపై అవి ఆధారపడినాయో తెలుసుకుందామనే.© 2017,www.logili.com All Rights Reserved.