కవితా రంగంలో రౌడి వేషం శిష్ ట్లాది. నవ్వుతూ పేలుతూ ఉంటూ క్షణంలో సీరియస్ అయ్యేతత్వం ఉమ్మాయిది. స్థిరమైన ఉద్యోగం, క్రమమైన జీవితం లేకుండా ఎత్తుడి సంసారిగా బతికిన అనార్కిస్టు - సూడోమిస్టు. నానారకాల వ్యాపకాలతోనూ చెయ్యని ఉద్యోగాలు లేవు, పాల్గొనని ఉద్యమాలు లేవు 'ఉమా మహేశ్వరరావు నాయకం'కు. బతికింది కొద్దికాలమే అయినా కవిత్వంలో సొంతముద్ర వేశాడు. ప్రోలిటేరియన్ కవిగా అంచనాకు మిగిలాడు. 'వచన కవిత్వం ఆదిముదశ', కవి అని శిష్ ట్లాది శ్రీశ్రీ అన్నాడన్నా.., 'అతి నవీనుల్లో కాదు ప్రాచీనుడు' అని శ్రీరంగం నారాయణబాబు అన్నా.. తనుమాత్రం ఎవరికీ పూర్తిగా అర్థం కాకుండానే నిష్క్రమించిన తొలి తెలుగు వచన కావన రచయిత. అతని కథలే ఇవి.
ఇటువంటి కథలు ఇదివరకు తెలుగులో లేవు. ఏ దేశానికైనా యుద్ధంవస్తే, ఆ యుద్ధం నుంచి సాహిత్యంలో కొన్ని నూతన మార్గాలు రావడం యుద్ధానికుండే ఒక విశిష్టత అన్నారు. మనదేశంలో యుద్ధం కాలుమెట్టినా, విశాఖపట్నం, కాకినాడలు బాంబులకు ఆహుతయినా, రచయితలకు మాత్రం చీమ కుట్టినట్టేనా లేదు. ఈ కథలన్నీ గ్రామీణుల భాషలో రాయబడ్డాయి. ఈ కథలు అందరు చదవగలరని ఆశిస్తూ...
- ఏటుకూరి ప్రసాద్
కవితా రంగంలో రౌడి వేషం శిష్ ట్లాది. నవ్వుతూ పేలుతూ ఉంటూ క్షణంలో సీరియస్ అయ్యేతత్వం ఉమ్మాయిది. స్థిరమైన ఉద్యోగం, క్రమమైన జీవితం లేకుండా ఎత్తుడి సంసారిగా బతికిన అనార్కిస్టు - సూడోమిస్టు. నానారకాల వ్యాపకాలతోనూ చెయ్యని ఉద్యోగాలు లేవు, పాల్గొనని ఉద్యమాలు లేవు 'ఉమా మహేశ్వరరావు నాయకం'కు. బతికింది కొద్దికాలమే అయినా కవిత్వంలో సొంతముద్ర వేశాడు. ప్రోలిటేరియన్ కవిగా అంచనాకు మిగిలాడు. 'వచన కవిత్వం ఆదిముదశ', కవి అని శిష్ ట్లాది శ్రీశ్రీ అన్నాడన్నా.., 'అతి నవీనుల్లో కాదు ప్రాచీనుడు' అని శ్రీరంగం నారాయణబాబు అన్నా.. తనుమాత్రం ఎవరికీ పూర్తిగా అర్థం కాకుండానే నిష్క్రమించిన తొలి తెలుగు వచన కావన రచయిత. అతని కథలే ఇవి. ఇటువంటి కథలు ఇదివరకు తెలుగులో లేవు. ఏ దేశానికైనా యుద్ధంవస్తే, ఆ యుద్ధం నుంచి సాహిత్యంలో కొన్ని నూతన మార్గాలు రావడం యుద్ధానికుండే ఒక విశిష్టత అన్నారు. మనదేశంలో యుద్ధం కాలుమెట్టినా, విశాఖపట్నం, కాకినాడలు బాంబులకు ఆహుతయినా, రచయితలకు మాత్రం చీమ కుట్టినట్టేనా లేదు. ఈ కథలన్నీ గ్రామీణుల భాషలో రాయబడ్డాయి. ఈ కథలు అందరు చదవగలరని ఆశిస్తూ... - ఏటుకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.