నేను బొమ్మలు గీయడం ఎలా నేర్చుకున్నానో ఆ కిటుకుల్ని ఈ పుస్తకంలో చెప్పేశాను. ఈ పుస్తకంలోని కిటుకులన్ని పాటిస్తే మీరు కూడా చక్కగా బొమ్మలు వేయవచ్చు.
-బాపు
నేను బొమ్మలు గీయడం ఎలా నేర్చుకున్నానో చెప్తాను. ముందు లైఫ్ స్కేచింగ్ - అంటే కంటికి కనిపించనవి గీయడం. కాస్త గరుగ్గా వుండే తెల్ల కాయితాలు పుస్తకంగా కుట్టుకోండి అదీ పెన్సిల్ ఎప్పుడూ దగ్గిర వుంచుకోవాలి. కుర్చీ,బల్లా, పుస్తకం, జోళ్ళు ఇలా ఎదురుగా కనిపించేవి గీయండి..... అంటూ మీ చేతితో నే బొమ్మలు వేయిస్తారు.
మీకు బొమ్మలు వేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
నేను బొమ్మలు గీయడం ఎలా నేర్చుకున్నానో ఆ కిటుకుల్ని ఈ పుస్తకంలో చెప్పేశాను. ఈ పుస్తకంలోని కిటుకులన్ని పాటిస్తే మీరు కూడా చక్కగా బొమ్మలు వేయవచ్చు. -బాపు నేను బొమ్మలు గీయడం ఎలా నేర్చుకున్నానో చెప్తాను. ముందు లైఫ్ స్కేచింగ్ - అంటే కంటికి కనిపించనవి గీయడం. కాస్త గరుగ్గా వుండే తెల్ల కాయితాలు పుస్తకంగా కుట్టుకోండి అదీ పెన్సిల్ ఎప్పుడూ దగ్గిర వుంచుకోవాలి. కుర్చీ,బల్లా, పుస్తకం, జోళ్ళు ఇలా ఎదురుగా కనిపించేవి గీయండి..... అంటూ మీ చేతితో నే బొమ్మలు వేయిస్తారు. మీకు బొమ్మలు వేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.