Bapu Cartoon Samputi- 1

By Dr Bapu (Author)
Rs.210
Rs.210

Bapu Cartoon Samputi- 1
INR
MANIMN5081
In Stock
210.0
Rs.210


In Stock
Ships in 4 - 10 Days
Check for shipping and cod pincode

Description

బాపు నుంచి బాపు నుంచి బాపు  దాకా 

---------------------------------------------------------------------------------- ముళ్లపూడి వెంకటరమణ

"వత్పా ! వరం కోరుకో"

"ఎందుకు ? "

"బి.ఎల్ చదివి లాయరు వయ్యావు గదా "

"అయితే ?"

"ప్రాక్టీసు పెట్టాలి గదా "

"పెడితే ?" 

"గొప్పలాయరువై కోట్లు గడిస్తావా - గొప్ప జడ్జీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో"

"నా ప్రాక్టీసు అదికాదు"

"మరి లా యెందుకు చదివినట్టు ? "

"తండ్రి ఆజ్ఞ తలదాలిచి"

"ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?-

"తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే ప్రాక్టీసుకు ఇది వర్తించదు.

"ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?"

'ఇదీ' అని అట్టమీద వేసిన సరస్వతి బొమ్మని చూపించాడు బాపు.

చదువుల తల్లి సంతోషించింది.

"అరె నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే "

"వాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా "

"చమత్కారివే సరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెన్ & బ్రష్ వాష్ పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలిపెట్టి, వపా తెల్లదొరల్లో డావిన్సీ, మైకేలేంజలో, నార్మన్ రాక్వెల్, హోగార్త్ - కార్టూనుల్లో షూల్జ్, కెచామ్ - శిల్పంలో రోడావ్ (RODIN) రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహామభావులు.............

బాపు నుంచి బాపు నుంచి బాపు  దాకా ---------------------------------------------------------------------------------- ముళ్లపూడి వెంకటరమణ "వత్పా ! వరం కోరుకో" "ఎందుకు ? " "బి.ఎల్ చదివి లాయరు వయ్యావు గదా " "అయితే ?" "ప్రాక్టీసు పెట్టాలి గదా " "పెడితే ?"  "గొప్పలాయరువై కోట్లు గడిస్తావా - గొప్ప జడ్జీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో" "నా ప్రాక్టీసు అదికాదు" "మరి లా యెందుకు చదివినట్టు ? " "తండ్రి ఆజ్ఞ తలదాలిచి" "ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?- "తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే ప్రాక్టీసుకు ఇది వర్తించదు. "ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?" 'ఇదీ' అని అట్టమీద వేసిన సరస్వతి బొమ్మని చూపించాడు బాపు. చదువుల తల్లి సంతోషించింది. "అరె నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే " "వాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా " "చమత్కారివే సరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెన్ & బ్రష్ వాష్ పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలిపెట్టి, వపా తెల్లదొరల్లో డావిన్సీ, మైకేలేంజలో, నార్మన్ రాక్వెల్, హోగార్త్ - కార్టూనుల్లో షూల్జ్, కెచామ్ - శిల్పంలో రోడావ్ (RODIN) రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహామభావులు.............

Features

  • : Bapu Cartoon Samputi- 1
  • : Dr Bapu
  • : Vishalandra Publishing House
  • : MANIMN5081
  • : Paperback
  • : June, 2013 7th Print
  • : 310
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bapu Cartoon Samputi- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam