Title | Price | |
Bharatha Rajyangamu | Rs.720 | In Stock |
భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ శిరోధార్యమైన లిఖిత పత్రం. దీనిని రాజ్యాంగ నిర్మాణ సభ రూపొందించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే పరిపాలనా వ్యవస్థను రూపొందించుకోవడానికి గాను రాజ్యాంగాన్ని తయారు చేసే నిమిత్తం 'రాజ్యాంగ నిర్మాణ సభ' ఏర్పడింది. ఒక ముఖ్య విషయం. భారత రాజ్యాంగం భారత పార్లమెంటు చేసిన సాధారణ శాసనం కాదు. ఇది 'రాజ్యాంగ శాసన నిర్మాణ సభ'చే తయారు చేయబడిన భారతదేశపు మౌలిక శాసనం.
భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండవలసిన శాసనిక, కార్యనిర్వాహక సంబంధములను గురించి కూడా విశదీకరిస్తుంది. రాజ్యాంగ సవరణ విధానం గురించి కూడా ఇందులో పొందుపరచారు.
భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ శిరోధార్యమైన లిఖిత పత్రం. దీనిని రాజ్యాంగ నిర్మాణ సభ రూపొందించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే పరిపాలనా వ్యవస్థను రూపొందించుకోవడానికి గాను రాజ్యాంగాన్ని తయారు చేసే నిమిత్తం 'రాజ్యాంగ నిర్మాణ సభ' ఏర్పడింది. ఒక ముఖ్య విషయం. భారత రాజ్యాంగం భారత పార్లమెంటు చేసిన సాధారణ శాసనం కాదు. ఇది 'రాజ్యాంగ శాసన నిర్మాణ సభ'చే తయారు చేయబడిన భారతదేశపు మౌలిక శాసనం. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండవలసిన శాసనిక, కార్యనిర్వాహక సంబంధములను గురించి కూడా విశదీకరిస్తుంది. రాజ్యాంగ సవరణ విధానం గురించి కూడా ఇందులో పొందుపరచారు.nice
© 2017,www.logili.com All Rights Reserved.