సృష్టికి మూలం ప్రేమ, స్నేహం.... ప్రేమ లేనిదే జీవితం లేదు.
"స్నేహం, ప్రేమ ప్రతి మనిషికి చాలా దగ్గర వారు".......
స్నేహం, ప్రేమ మనిషిని సంతోషపెడతాయి. ఉల్లాసంగా ఉంచుతాయి. భాధలకు ఓదార్పు అవుతాయి. ప్రేమించే హృదయానికే ప్రేమ విలువ తెలుస్తుంది. వ్యక్తి దూరమయ్యే కొలది వారిపై ప్రేమ పెరుగుతుంది. మనం కోల్పోయిన ఆ ప్రేమ, స్నేహం యొక్క స్థానం తెలుస్తుంది. ప్రేమ, స్నేహం మలినం లేని స్వచ్చమైన కపటం లేని స్వార్థం లేని ప్రేమలే చిరకాలం మన తోడుంటాయి. లేదంటే విద్వేషాలతో దూరం అవుతాయి. ప్రేమకు డబ్బు, మతం, జాతి, వర్గ విభేదాలు అడ్డుపడవు. ఇద్దరి మనసుల భావాలూ, ఇష్టాలు ఒక్కటయినప్పుడే స్నేహం, ప్రేమలు చిగురిస్తాయి.
ప్రేమ మన మనసును కదిలిస్తుంది. ప్రేమించిన వారు తమ ప్రేమ నెగ్గే వరకు పోరాడతారు. అలాగే ప్రేమను దక్కించుకోనేందుకు ఆరాట పడతారు. ప్రేమలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ప్రేమికులు విడిపోతారు. మరల కారణాలు తెలుసుకుని తిరిగి ఒక్కటవుతారు.......... స్నేహం మరియు ప్రేమ అనేక కవితల సమాహారమే ఈ "ప్రేమ ఓ ప్రేమా" పుస్తకం.
-డి.చాంద్ బాష.
సృష్టికి మూలం ప్రేమ, స్నేహం.... ప్రేమ లేనిదే జీవితం లేదు. "స్నేహం, ప్రేమ ప్రతి మనిషికి చాలా దగ్గర వారు"....... స్నేహం, ప్రేమ మనిషిని సంతోషపెడతాయి. ఉల్లాసంగా ఉంచుతాయి. భాధలకు ఓదార్పు అవుతాయి. ప్రేమించే హృదయానికే ప్రేమ విలువ తెలుస్తుంది. వ్యక్తి దూరమయ్యే కొలది వారిపై ప్రేమ పెరుగుతుంది. మనం కోల్పోయిన ఆ ప్రేమ, స్నేహం యొక్క స్థానం తెలుస్తుంది. ప్రేమ, స్నేహం మలినం లేని స్వచ్చమైన కపటం లేని స్వార్థం లేని ప్రేమలే చిరకాలం మన తోడుంటాయి. లేదంటే విద్వేషాలతో దూరం అవుతాయి. ప్రేమకు డబ్బు, మతం, జాతి, వర్గ విభేదాలు అడ్డుపడవు. ఇద్దరి మనసుల భావాలూ, ఇష్టాలు ఒక్కటయినప్పుడే స్నేహం, ప్రేమలు చిగురిస్తాయి. ప్రేమ మన మనసును కదిలిస్తుంది. ప్రేమించిన వారు తమ ప్రేమ నెగ్గే వరకు పోరాడతారు. అలాగే ప్రేమను దక్కించుకోనేందుకు ఆరాట పడతారు. ప్రేమలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ప్రేమికులు విడిపోతారు. మరల కారణాలు తెలుసుకుని తిరిగి ఒక్కటవుతారు.......... స్నేహం మరియు ప్రేమ అనేక కవితల సమాహారమే ఈ "ప్రేమ ఓ ప్రేమా" పుస్తకం. -డి.చాంద్ బాష.
© 2017,www.logili.com All Rights Reserved.