'ఎంతో అద్భుతమైన రచన... తీవ్రంగా కదిలించే కథ.'
'చదవడం పూర్తయిన తర్వాత గుండె లోతుల్ని స్పృశించి కలకాలం మనసుని వెన్నాడే సున్నితమైన కథాంశం... వ్యక్తిత్వాలు.'
'మీ గొంతుని ఏదో భావన కమ్మి మీకు మాట రాకుండా చేస్తుంది. మీ గుండెని పట్టేసి ఉంచుతుంది, ఊపిరి సలపనివ్వదు. ఈ అవస్థలో సతమతమవుతూ మీరు చాలాసేపు ఉండిపోతారు.'
'సూటిగా, ఆకర్షణీయంగా నడిచిన కథ... కరుణ, సున్నితత్వం కలిసిన హాస్యం. 'ప్రేమ' అంటే అర్థం, నువ్వెప్పుడు 'సారీ' చెప్పాల్సిన సందర్భం రాకపోవడం!' అనే ఈ ఒక్క అంశాన్ని ఈ కథ బాగా తెలియజేస్తుంది.'
'ఎంతో అద్భుతమైన రచన... తీవ్రంగా కదిలించే కథ.' 'చదవడం పూర్తయిన తర్వాత గుండె లోతుల్ని స్పృశించి కలకాలం మనసుని వెన్నాడే సున్నితమైన కథాంశం... వ్యక్తిత్వాలు.' 'మీ గొంతుని ఏదో భావన కమ్మి మీకు మాట రాకుండా చేస్తుంది. మీ గుండెని పట్టేసి ఉంచుతుంది, ఊపిరి సలపనివ్వదు. ఈ అవస్థలో సతమతమవుతూ మీరు చాలాసేపు ఉండిపోతారు.' 'సూటిగా, ఆకర్షణీయంగా నడిచిన కథ... కరుణ, సున్నితత్వం కలిసిన హాస్యం. 'ప్రేమ' అంటే అర్థం, నువ్వెప్పుడు 'సారీ' చెప్పాల్సిన సందర్భం రాకపోవడం!' అనే ఈ ఒక్క అంశాన్ని ఈ కథ బాగా తెలియజేస్తుంది.'© 2017,www.logili.com All Rights Reserved.